గనౠమిసౠఫైరౠఅయà±à°¯à°¿à°‚ది.. రాజశేఖరౠకి గాయాలౠఅని చదవగానే కంగారà±à°ªà°¡à±‡à°°à±. గనౠమిసౠఫైరౠఅయà±à°¯à°¿à°‚ది నిజం. గాయాలౠఅయà±à°¯à°¿à°‚ది నిజం. కాకపోతే à°à°¯à°ªà°¡à°¾à°²à±à°¸à°¿à°¨ గాయాలౠరాజశేà±à°–à°°à± à°•à°¿ తగలలేదà±. ఆయన సేఫà±. గాయాలకౠటà±à°°à±€à°Ÿà± మెంటౠచేసి, రెసà±à°Ÿà± తీసà±à°•à±‹à°®à°¨à°¿ చెపà±à°ªà°¾à°°à± డాకà±à°Ÿà°°à±à°²à±. ఇంతకీ à°ˆ ఇనà±à°¸à°¿à°¡à±†à°‚టౠఎలా జరిగింది అనే వివరాలà±à°²à±‹à°•à°¿ వెళితే...
రాజశేఖరౠపà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ 'à°•à°²à±à°•à°¿' à°šà°¿à°¤à±à°°à°‚ చేసà±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. à°ªà±à°°à°¶à°¾à°‚తౠవరà±à°® దరà±à°¶à°•à°¤à±à°µà°‚లో తెరకెకà±à°•à±à°¤à±‹à°¨à±à°¨ à°ˆ à°šà°¿à°¤à±à°°à°‚ షూటింగౠలోనే à°ˆ ఇనà±à°¸à°¿à°¡à±†à°‚టౠజరిగింది. గనౠషూటింగౠసీనౠఒకటి ఉందట. విలనౠగà±à°¯à°¾à°‚గౠపై షూటౠచేసే సీనౠఅట. à°ˆ సీనౠచితà±à°°à±€à°•à°°à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°ªà±à°ªà±à°¡à± గనౠమిసౠఫైరౠఅయà±à°¯à°¿à°‚దట. రియలౠగనà±, à°¬à±à°²à±à°²à±†à°Ÿà±à°¸à± తో సీనౠచితà±à°°à±€à°•à°°à°¿à°‚చరౠకాబటà±à°Ÿà°¿, à°ˆ గనౠమిసౠఫైరౠతో ఎలాంటి à°ªà±à°°à°®à°¾à°¦à°‚ జరగలేదà±. à°¡à°®à±à°®à±€ గనౠబà±à°²à±à°²à±†à°Ÿà±à°¸à± వాడతారౠకాబటà±à°Ÿà°¿, తలకౠతగిలిన à°¡à°®à±à°®à±€ à°¬à±à°²à±à°²à±†à°Ÿà± à°à±à°œà°¾à°¨à°¿à°•à°¿ కూడా తగిలిందట. దీంతో సెటౠలో టెనà±à°·à°¨à± వాతావరణం నెలకొంది. రాజశేఖరౠని హాసà±à°ªà°Ÿà°²à± à°•à°¿ తీసà±à°•à±†à°³à±à°²à°¾à°°à±. ఎలాంటి à°ªà±à°°à°®à°¾à°¦à°‚లేదని చెపà±à°ªà°¿, రెసà±à°Ÿà± తీసà±à°•à±‹à°®à°¨à°¿ చెపà±à°ªà°¾à°°à°Ÿ డాకà±à°Ÿà°°à±à°²à±. అయితే షూటింగౠకà±à°¯à°¾à°¨à±à°¸à°¿à°²à± చేయడం ఇషà±à°Ÿà°‚లేక, హాసà±à°¸à°Ÿà°²à± à°¨à±à°‚à°šà°¿ డైరెకà±à°Ÿà± à°—à°¾ లొకేషనౠకి వచà±à°šà°¿ షూటింగౠలో పాలà±à°—ొనà±à°¨à°¾à°°à°Ÿ రాజశేఖరà±. వరà±à°•à± పటà±à°² ఆయన డెడికేషనౠచూసి à°šà°¿à°¤à±à°°à°‚ యూనిటౠపిధా అయిపోతోంది.