View

'పుష్ప' కోసం భారీ సెట్.. అక్కడే నిర్మిస్తారట!

Saturday,June13th,2020, 04:59 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ à°•à°¾à°‚బినేషన్ 'పుష్ప' సినిమాకి సంబంధించి తదుపరి షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోందట. ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. à°ˆ సినిమా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపధ్యంలో à°¤à±†à°°à°•à±†à°•à±à°•à±à°¤à±‹à°‚ది. ఎక్కువ శాతం అడవుల్లో à°¤à±†à°°à°•à±†à°•à±à°•à°¿à°‚చాల్సి ఉంది. అందుకే కేరళ ఫారెస్ట్ తో పాటు విదేశాల్లో à°šà°¿à°¤à±à°°à±€à°•à°°à°£ జరపాలనుకున్నారు. అయితే కరోనా à°µà±ˆà°°à°¸à± వ్యాప్తి చెందడంతో అది సాధ్యమవ్వలేదు. à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ కరోనా à°µà°¿à°œà±ƒà°‚భిస్తున్న నేపధ్యంలో à°…వుట్ డోర్ వెళ్లలేరు. అందుకే ఎక్కువ శాతం షూటింగ్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారట.


మహబూబ్ నగర్ ప్రాంతంలోని à°…టవి ప్రాంతంలో à°·à±‚టింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అలాగే రామోజీ à°«à°¿à°²à°¿à°‚ సిటీలో à°“ భారీ సెట్ ని నిర్మించబోతున్నారట. à°† సెట్ లో ఎక్కువ శాతం షూటింగ్ జరగనుందని à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. ఆగస్ట్ లో అల్లు అర్జున్, రష్మిక à°ªà±ˆ చిత్రీకరించనున్న à°ªà°¾à°Ÿà°¤à±‹ à°ˆ చిత్రం షూటింగ్ ఆరంభంకానుందని తెలుస్తోంది. సో... 'పుష్ప'  షూటింగ్ ని షురూ à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ చిత్రం యూనిట్ సన్నాహాలు à°šà±‡à°¸à±à°¤à±‹à°‚దన్నమాట...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !