View

అగ్ర హీరోతో ఇలియానా రొమాన్స్.. రీ ఎంట్రీ వర్కవుట్!

Wednesday,October31st,2018, 06:00 AM

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం ద్వారా ఇలియానా టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 16న థియేటర్స్ కి వస్తోంది. కాగా ఈ సినిమా విడుదలకు ముందే ఇలియానాకి మరి కొన్ని సినిమా ఆఫర్స్ వస్తున్నాయనే వార్తలు ఉన్నాయి. తాజా వార్తల ప్రకారం ఇలియానాకి బంపర్ ఆఫర్ దక్కినట్టు సమాచారమ్.


ఓ అగ్ర హీరో సినిమాలో ఇలియానా కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతున్న దర్శక, నిర్మాతలు ఇలియానాని హీరోయిన్ గా తీసుకోవడానికి కాంటాక్ట్ చేసినట్టు సమాచారమ్. అగ్ర హీరో సరసన సినిమా కావడం, ప్రముఖ దర్శక, నిర్మాతలు ఈ సినిమా చేయనుండటంతో ఇలియానా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. సో... టాలీవుడ్ రీ ఎంట్రీ ఇలియానాకి బాగానే వర్కవుట్ అయ్యేట్టు ఉంది. మరి అమ్మడు ఈ వరుస ఆఫర్లను ఎలా సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !