View

ఇది నిజమేనా... బాలయ్య కోసం సునీల్ అలా చేయబోతున్నాడా?

Friday,June12th,2020, 01:26 PM

కమెడీయన్ à°—à°¾ చాలా సినిమాల్లో అలరించిన à°¸à±à°¨à±€à°²à±, à°† తర్వాత హీరోగా సినిమాలు చేయడం à°®à±Šà°¦à°²à±à°ªà±†à°Ÿà±à°Ÿà°¿ కామెడీ క్యారెక్టర్స్ à°•à°¿ ఫుల్ స్టాప్ పెట్టేసాడు. కానీ సునీల్ హీరోగా నటించిన à°°à±†à°‚డు, మూడు సినిమాలు మినహా, మిగతావి à°˜à±‹à°° à°ªà°°à°¾à°œà°¯à°¾à°²à°¨à± చవిచూసాయి. దాంతో à°¸à±à°¨à±€à°²à± à°°à±‚టు మార్చి మళ్లీ కామెడీ à°•à±à°¯à°¾à°°à±†à°•à±à°Ÿà°°à±à°¸à± à°šà±‡à°¯à°¡à°‚ à°®à±Šà°¦à°²à±à°ªà±†à°Ÿà±à°Ÿà°¾à°¡à±. అందులో భాగంగానే 'అరవింద సమేత వీరరాఘవ', 'అలా వైకుంఠపురంలో' సినిమాల్లో à°¤à°¨à°¦à±ˆà°¨ శైలిలో కామెడీ క్యారెక్టర్స్ చేసి అలరించాడు.


తాజా వార్తల ప్రకారం సునీల్ ని à°“ బంపర్ ఆఫర్ వరించిందని తెలుస్తోంది. à°ˆ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలీదు కానీ, ఇదే కనుక నిజమైతే సునీల్ లోని మరో యాంగిల్ ని చూసే అవకాశం ఆడియన్స్ à°•à°¿ దక్కుతుంది. 


నందమూరి నటసింహం à°¬à°¾à°²à°•à±ƒà°·à±à°£, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న #BB3 సినిమాలోని à°“ పాత్ర కోసం సునీల్ ని సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విశేషమేంటంటే ఇది నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర à°…à°Ÿ. మరి నిజంగా à°ˆ ఆఫర్ సునీల్ ని వరిస్తే... తను à°ˆ పాత్ర చేయడానికి అంగీకరిస్తాడా వేచిచూద్దాం. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !