View

ముచ్చటగా 3వసారి ఆ డైరెక్టర్ తో చిరు.. లూసిఫర్ రీమేక్ కోసం?

Wednesday,July15th,2020, 08:13 AM

మలయాళంలో భారీ విజయాన్ని à°…ందుకున్న'లూసిఫర్' తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించబోతున్న విషయం తెలిసిందే. à°ˆ రీమేక్ à°•à°¿ 'సాహో' ఫేం à°¸à±à°œà°¿à°¤à± à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚ వహిస్తాడనే వార్తలు వచ్చాయి. తెలుగు రీమేక్ à°¸à±à°°à±à°•à°¿à°«à±à°Ÿà± à°•à°¿ తుది మెరుగులు à°¦à°¿à°¦à±à°¦à±à°¤à±à°¨à±à°¨à°¾à°¡à°¨à±‡ వార్తలు à°•à±‚à°¡à°¾ ఉన్నాయి. అయితే తాజాగా à°ˆ సినిమాకి సంబంధించి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే...


à°ˆ రీమేక్ à°•à°¿ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. చిరు హీరోగా వి.వి.వినాయక్ à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో 'ఠాగూర్', 'ఖైదీ నెం.150' చిత్రాలు తెరకెక్కాయి. à°ˆ రెండూ హిట్ సినిమాలే. à°ˆ నేపధ్యంలో 'లూసిఫర్' రీమేక్ à°•à°¿ దర్శకత్వం వహించే అవకాశం వినాయక్ à°•à°¿ ఇవ్వాలని భావిస్తున్నారట చిరంజీవి. ఇదే కనుక జరిగితే చిరుని à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà± à°šà±‡à°¸à±‡ అవకాశం సుజిత్ à°šà±‡à°œà°¾à°°à°¿à°¨à°Ÿà±à°Ÿà±à°µà±à°¤à±à°‚ది. మరి à°ˆ మార్పు వైపుగా చిరంజీవి ఎందుకు మొగ్గుచూపుతున్నారో... అసలు à°ˆ వార్తలో à°Žà°‚తవరకూ నిజముందో తెలియాలంటే à°•à±Šà°¨à±à°¨à°¾à°³à±à°²à± ఆగాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !