View

ఇమేజ్ దెబ్బతింటుందనే 'పుష్ప' కి హ్యాండిచ్చాడట!

Friday,May15th,2020, 06:10 AM

స్టైలిష్ à°¸à±à°Ÿà°¾à°°à± అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాపై నెలకొన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. à°ˆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతి à°ˆ సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్త బయటికి వచ్చింది. దాంతో à°µà°¿à°œà°¯à± à°¸à±‡à°¤à±à°ªà°¤à°¿ à°Žà°‚దుకు à°ˆ క్రేజీ à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà± నుంచి తప్పుకున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. 


కాగా తాజా వార్తల ప్రకారం à°ˆ సినిమాలోని à°•à±à°¯à°¾à°°à±†à°•à±à°Ÿà°°à± విజయ్ సేతుపతికి బాగా నచ్చిందట. అయితే తెలుగు వెర్షన్ కోసం à°ˆ క్యారెక్టర్ చేయడానికి ఓకేగానీ, తమిళ్ వెర్షన్ కోసం à°ˆ పాత్ర చేయడానికి విజయ్ à°¸à±‡à°¤à±à°ªà°¤à°¿ à°¸à°¿à°¦à±à°§à°‚à°—à°¾ à°²à±‡à°¡à°¨à°¿ తెలుస్తోంది. దీనికి కారణం కోలీవుడ్ లో తనకున్న ఇమేజ్ à°•à°¿ సరిపడా పాత్ర కాదని, à°ˆ పాత్ర చేస్తే.. తన ఇమేజ్ దెబ్బతింటుందనే అభిప్రాయంతో à°µà°¿à°œà°¯à± à°¸à±‡à°¤à±à°ªà°¤à°¿ ఉన్నట్టు సమాచారమ్. అందుకే 'పుష్ప' నుంచి సేతుపతి తప్పుకున్నట్టు వినికిడి.


ప్రస్తుతం విజయ్ à°¸à±‡à°¤à±à°ªà°¤à°¿ à°•à±‹à°¸à°‚ క్రియేట్ చేసిన పాత్ర కోసం బాబిసింహా ని తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. రవితేజ 'డిస్కోరాజా' ద్వారా టాలీవుడ్ à°•à°¿ ఎంట్రీ ఇచ్చాడు బాబిసింహా. à°† సినిమా ఫ్లాప్ అవ్వడంతో బాబిసింహాకి తెలుగు ఆఫర్లు à°°à°¾à°²à±‡à°¦à±. ఇప్పుడు 'పుష్ప' ఆఫర్ వచ్చింది కాబట్టి, à°ˆ సినిమాతో టాలీవుడ్ లో నిలదొక్కుకుంటాడేమో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !