View

Athidhi entertains everyone - Hero Venu

Saturday,September16th,2023, 02:59 PM

Venu Thottempudi and Avantika Mishra starrer web series “Athidhi” is produced by director Bharat Vyji under the banner of Random Frames Entertainment. Famous director Praveen Sattaru acted as the show runner. "Athidhi" web series will be streaming on Disney plus Hot Star from 19th of this month. Recently, the first two episodes of this web series were previewed to the media. After that Team held a Q & A press meet. Cinematographer Manoj, actor Venkatesh Kakumanu and others also participated in this press meet. On this occasion,


Director Bharat Vyji said - The story of Athidhi web series was inspired by an incident I saw in my real life. There was a building near my village. On the road where that building was located, there were rows of trees. Every vehicle on that road would stop. No one would go that way because of fear. That's the base for Athidhi story. Earlier we considered many artists from South and North for the hero character in this story. We wanted to take Kannada hero Upendra but Puneeth passed away at that time. Kannada industry is suffering. In times like these, we looked for those who have North and South person features. Venu's name came up in our discussions. We approached him and sent him the script. Venu liked the story and offered to do it. After the first two episodes that you have seen now, the actual story and twists will begin. For this web series, we have set the Ramoji Film City. The set came very naturally. Venu said the same thing when this series started. I have family audience fans. That there shouldn't be a single scene that bothers them. I followed the same. Venu's performance is very good. Horror movies are less in our Telugu. Ever seen the RGV's Deyyam. It entertains with an undercurrent of horror. Watch our Athidhi on 19th of this month. Enjoy with family.


Hero Venu said - I watched a lot of web series during covid time. That's when I thought of doing a web series. At that time the Athidhi script came to me. The story is very good. But I said that it should be made as a complete family entertainer. Because today there is a lot of content coming in OTT but who is watching it in their rooms. It contains adult content. That's why I want to do without such things. Bharat did the same. I give the credit to the technicians for making the Athidhi web series so good. Bharat worked hard. Also cinematographer Manoj has picturized every scene very well. Venkatesh Kakumanu has a good reputation. With this web series, Venkatesh will get the recognition that I got in Hanuman Junction. Ravi Varma has done a good character. Apart from horror and comedy, this is a story that everyone can comfortably watch together. I have admitted that I like the story of the series. I saw a phase in my career. Now I want to do different characters. If I get good stories, I will do a web series. My friend Trivikram and I started our career at the same time. We know each other. If there is a suitable character for me in his films, he will definitely call me. I love what he does in the film's.


Actor Ravi Varma said - Thanks to Disney hot star, Bharat for giving us a chance to be a part of Athidhi. I did a 9 hours web series on Hot Star. The Athidhi got a chance to make a good character. Horror is an undercurrent in Athidhi. Enjoy the twist and depth of every scene. It will be interesting to see what happens now. Scary ghosts, no such thing. You can also keep the kids sitting nearby and watch the guests. Now those who have seen two episodes should watch again from the beginning. There will be good twists from the third episode. I want to reduce bad characters in my career.


అతిథి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్- హీరో వేణు


వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా లీడ్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ “అతిథి”. à°ˆ వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ à°—à°¾ వ్యవహరించారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో à°ˆ నెల 19 నుంచి “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా à°ˆ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ ను మీడియాకు ప్రివ్యూ వేశారు. à°† తర్వాత టీమ్ క్యూ అండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. à°ˆ సందర్భంగా...


దర్శకుడు భరత్ వైజీ మాట్లాడుతూ - అతిథి వెబ్ సిరీస్ కథకు నా రియల్ లైఫ్ లో చూసిన ఒక ఇన్సిడెంట్ స్ఫూర్తినిచ్చింది. మా ఊరి దగ్గర ఒక బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ ఉన్న రోడ్డులో చింత చెట్లు వరుసగా ఉండేవి. ఆ రోడ్డులో వెళ్లిన ప్రతి వెహికల్ ఆగిపోయేది. దాంతో భయంగా అటు వైపు ఎవరూ వెళ్లేవారు కాదు. ఆ పాయింట్ అతిథి కథలో బేస్ చేసుకున్నాను. ముందు ఈ కథలో హీరో క్యారెక్టర్ కోసం సౌత్, నార్త్ నుంచి చాలా మంది ఆర్టిస్టులను అనుకున్నాం. కన్నడ హీరో ఉపేంద్రను తీసుకుందాం అనుకున్నాం కానీ ఆ టైమ్ లో పునీత్ గారు మృతి చెందారు. కన్నడ ఇండస్ట్రీ బాధలో ఉంది. ఇలాంటి టైమ్ లో వద్దనుకుని..నార్త్, సౌత్ పర్సన్ ఫీచర్స్ ఉన్న వారి కోసం చూశాం. మా డిస్కషన్స్ లో వేణు గారి పేరు వచ్చింది. ఆయనను అప్రోచ్ అయి స్క్రిప్ట్ పంపాం. వేణు గారికి కథ నచ్చి చేస్తానని ముందుకొచ్చారు. మీరు ఇప్పుడు చూసిన ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ తర్వాత అసలు స్టోరీ, ట్విస్ట్ లు మొదలవుతాయి. ఈ వెబ్ సిరీస్ కోసం రామెజీ ఫిలిం సిటీలో సెట్ వేశాం. చాలా న్యాచురల్ గా సెట్ వచ్చింది. ఈ సిరీస్ మొదలయ్యేప్పుడు వేణు గారు ఒకటే మాట చెప్పారు. నాకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యాన్స్ ఉన్నారు. వారిని ఇబ్బంది పెట్టే ఒక్క సీన్ కూడా ఉండకూడదు అని. నేను అదే ఫాలో అయ్యాను. వేణు గారి పర్ ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మన తెలుగులో హారర్ మూవీస్ తక్కువ. ఎప్పుడో ఆర్జీవీ దెయ్యం చూశాం. ఇది అండర్ కరెంట్ గా హారర్ ఉంటూ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ నెల 19న మా అతిథి చూడండి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. అన్నారు.


హీరో వేణు మాట్లాడుతూ - కరోనా టైమ్ లో వెబ్ సిరీస్ లు చాలా చూశాను. అప్పుడే ఒక వెబ్ సిరీస్ చేయాలని అనుకున్నాను. ఆ టైమ్ లో అతిథి స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. కథ చాలా బాగుంది. అయితే దీన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చేయాలని చెప్పాను. ఎందుకంటే ఇవాళ ఓటీటీలో చాలా కంటెంట్ వస్తోంది కానీ ఎవరికి వారు గదుల్లో ఉండి చూస్తున్నారు. అడల్ట్ కంటెంట్ ఉంటోంది. అందుకే అలాంటివి లేకుండా చేయాలన్నాను. భరత్ అలాగే చేశాడు. అతిథి వెబ్ సిరీస్ ఇంత బాగా వచ్చిందంటే ఆ క్రెడిట్ నేను టెక్నీషియన్స్ కు ఇస్తాను. భరత్ ఎంతో కష్టపడ్డాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ మనోజ్ ప్రతి సీన్ చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. వెంకటేష్ కాకుమానుకు మంచి పేరొస్తుంది. హనుమాన్ జంక్షన్ లో నేను ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నానో ఈ వెబ్ సిరీస్ తో వెంకటేష్ కు అలా పేరొస్తుంది. రవివర్మ మంచి క్యారెక్టర్ చేశాడు. అతిథిలో హారర్, కామెడీ ఇవన్నీ పక్కన పెడితే అందరూ కలిసి హాయిగా చూడగలిగే కథ ఇది. నాకు కథ నచ్చే సిరీస్ ఒప్పుకున్నాను. కెరీర్ లో ఒక ఫేజ్ చూశాను. ఇప్పుడు విభిన్నమైన క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను. ఇకపైనా మంచి కథలు వస్తే వెబ్ సిరీస్ చేస్తాను. నా ఫ్రెండ్ త్రివిక్రమ్ నేను ఒకేసారి కెరీర్ ప్రారంభించాం. మాకు ఒకరి గురించి మరొకరికి తెలుసు. ఆయన సినిమాల్లో నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే తప్పకుండా పిలుస్తాడు. ఆయన సినిమాలో చేయడం నాకూ చాలా ఇష్టం. అన్నారు.


నటుడు రవి వర్మ మాట్లాడుతూ - అతిథిలో అవకాశం ఇచ్చిన డిస్నీ హాట్ స్టార్, భరత్ కు థాంక్స్. హాట్ స్టార్ లో 9 అవర్స్ వెబ్ సిరీస్ చేశాను. అతిథిలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. అతిథిలో హారర్ అనేది అండర్ కరెంట్ గా ఉంటుంది. ప్రతి సన్నివేశంలోని ట్విస్ట్, డెప్త్ ను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎం జరుగుతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది. భయపెట్టే దెయ్యాలు, అలాంటివి ఉండవు. మీరు పిల్లల్ని దగ్గర కూర్చో బెట్టుకుని కూడా అతిథి చూడొచ్చు. ఇప్పుడు రెండు ఎపిసోడ్స్ చూసిన వారు మళ్లీ మొదటి నుంచి చూడండి. థర్డ్ ఎపిసోడ్ నుంచి మంచి ట్విస్ట్స్ ఉంటాయి. నా కెరీర్ లో బ్యాడ్ క్యారెక్టర్స్ చేయడం తగ్గించాలని అనుకుంటున్నా. అన్నారు. సినిమటోగ్రాఫర్ మనోజ్, యాక్టర్ వెంకటేష్ కాకుమాను తదితరులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !