View

రాంచరణ్, బోయపాటి సినిమాకి ఐటమ్ గర్ల్ ఫిక్స్.. ఎవరో తెలుసా!

Monday,October29th,2018, 04:35 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను #RC12 చిత్రంలోని ఐటమ్ పాట కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని కాంటాక్ట్ చేసారని, ఈ ఐటమ్ పాట చేయడానికి రకుల్ నో చెప్పిందని వార్తలు ఉన్నాయి. తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి ఐటమ్ గర్ల్ సెట్ అయ్యిందని తెలుస్తోంది.


టెంపర్, బాహుబలి, కిక్ 2, లోఫర్, ఊపిరి తదితర చిత్రాల్లో ఐటమ్ పాటలు చేసిన కెనడియన్ మోడల్ నోరా ఫతేహిని #RC12 లోని ఐటమ్ సాంగ్ కోసం కాంటాక్ట్ చేసారట. రాంచరణ్, బోయపాటి క్రేజీ ప్రాజెక్ట్ లో ఐటమ్ పాట చేసే అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ ఎందుకు వదలుకుంటుంది. యస్ చెప్పిందట. కాకపోతే పారితోషికం విషయంలోనే చర్చలు జరుగుతున్నాయట. అది కూడా ఫైనలైజ్ అయితే, నోరా ఫతేహి తో రాంచరణ్ కాలు కదపడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాకి 'వినయ విధేయ రామ' టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారమ్. దీపావళి కానుకగా రాంచరణ్ లుక్ తో పాటు టైటిల్ ని ప్రకటించడానికి ఈ చిత్రం టీమ్ సమాయత్తమవుతోందట. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్స్ కి రానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !