View

'బుల్ రెడ్డి...' అంటూ హాట్ గా చిందేసిన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ!

Tuesday,April02nd,2019, 02:05 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్న చిత్రం 'సీత'. à°ˆ సినిమా కోసం క్రేజీ హీరోయిన్, ఆర్ ఎక్స్ 100 ముద్దుగుమ్మ పాయల్ రాజ్ ఫుత్ ఐటమ్ సాంగ్ చేసింది. à°ˆ ఐటమ్ సాంగ్ చాలా హాట్ à°—à°¾ ఉంటుందట. అయినా సరే పాయల్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా à°ˆ హాట్ స్టెప్పులకు భలేగా చిందేసిందట. 'బుల్ రెడ్డి...' అంటూ సాగే à°ˆ స్పెష‌ల్ పెప్పీ మాస్ సాంగ్ మాస్ ఆడియెన్స్ తో à°¸‌హా అన్నీ à°µ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించ‌నుందని చిత్రం యూనిట్ అంటోంది. à°ˆ సాంగ్ రేపు ఉద‌యం 10.30 à°—à°‚à°Ÿ‌à°²‌కు విడుద‌లకానుంది. ఇదిలా ఉంటే...


రీసెంట్‌à°—à°¾ విడుద‌లైన à°ˆ సినిమా టీజ‌ర్ 2.5 మిలియ‌న్ వ్యూస్‌తో సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. à°ˆ టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న à°…à°‚à°š‌నాలు రెట్టింపు అయ్యాయి. రీసెంట్‌à°—à°¾ ట్రేడ్ à°µ‌ర్గాల్లో బిజినెస్ డీల్స్ కూడా పూర్త‌య్యాయి. à°Ž.కె.à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న à°ˆ చిత్రం ఏప్రిల్ 25à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌à°² కానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !