View

#Prabhas20 లో మరో హీరో... ఎవరో తెలుసా!

Monday,March30th,2020, 07:52 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'ఓ డియర్' టైటిల్ ని పెట్టాలనుకుంటున్నారట. అధికారికంగా ఈ టైటిల్ ని ప్రకటించలేదు. అయితే ఇది ప్రభాస్ 20వ సినిమా కాబట్టి, #Prabhas20 గా ఈ సినిమాని సంభోదిస్తున్నాము. ఇదిలా ఉంటే...


à°ˆ సినిమాలో మరో హీరో నటించబోతున్నాడు. అతనెవరో కాదు... టాలీవుడ్ హ్యాండ్ సమ్ జగపతిబాబు. ఆఫ్ కోర్స్ ప్రస్తుతం జగపతిబాబు విలన్ à°—à°¾ నటిస్తున్నప్పటికీ, జగపతిబాబు à°“ సినిమాలో నటిస్తున్నాడంటే అతను కూడా à°“ హీరో అనే భావన అందరిలో ఉంటుంది. అందుకే #Prabhas20 లో మరో హీరో అంటున్నాం. జగపతిబాబు à°ˆ సినిమాలో మెయిన్ విలన్ à°—à°¾ నటించబోతున్నారట. ఆల్ రెడీ జగపతిబాబుతో చర్చలు జరపడం, తను à°ˆ పాత్ర చేయడానికి అంగీకరించడం జరిగిందని సమాచారమ్. à°ˆ సినిమాలో పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత బ్యానర్ గోపీకృష్ణా మూవీస్, యు.వి.క్రియేషన్స్ పై à°ˆ చిత్రం తెరకెక్కుతోంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !