View

గల్లా హీరో కోసం రంగంలోకి దిగిన జగపతిబాబు!

Thursday,December26th,2019, 12:34 PM

ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్‌ సభ్యుడు జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో à°“ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అమర్‌రాజా  à°®à±€à°¡à°¿à°¯à°¾ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌à°—à°¾ నటిస్తోన్న à°ˆ చిత్రంలో నరేశ్‌, సత్య, అర్చనా సౌందర్య ఇతర  à°ªà°¾à°¤à±à°°à°²à±à°²à±‹ నటిస్తున్నారు. 


ఇప్పుడు à°ˆ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు రోల్‌కు చాలా ప్రాముఖ్యత ఉందని చిత్రం యూనిట్ తెలియజేసింది. à°ˆ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్‌ శుక్రవారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. 


జిబ్రాన్‌ సంగీతం .. రిచర్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చంద్ర శేఖర్‌ రావిపాటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !