View

స్పెషల్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ అగర్వాల్?

Thursday,April27th,2017, 12:15 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' చిత్రంలో 'నేను పక్కా లోకల్..' ఐటమ్ పాటకి హాట్ హాట్ గా చిందేసిన కాజల్ అగర్వాల్ మరో ఐటమ్ పాట చేయడానికి రెడీ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏ సినిమా కోసం కాజల్ ఐటమ్ పాట చేయబోతుందనే వివరాల్లోకి వెళితే...


సందీప్ కిషన్, రెజీనా కాంబినేషన్ లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'నక్షత్రం' చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సాయిధరమ్ తేజ్ కి జంటగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. కాగా ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హీరోయిన్ పై స్పెషల్ సాంగ్ చిత్రీకరించబోతున్నామని ఈ చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ స్పెషల్ సాంగ్ చేయబోయే ప్రముఖ హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పటివరకూ చెప్పలేదు. తాజా వార్తల ప్రకారం కాజల్ అగర్వాల్ ఈ స్పెషల్ సాంగ్ చేయబోతోందని తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ కి 'చందమామ' సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చాడు డైరెక్టర్ కృష్ణవంశీ. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు కృష్ణవంశీ కోసం స్పెషల్ సాంగ్ చేయడానికి కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !