View

గుట్టు రట్టు చేసిన కాజల్.. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఫిక్స్!

Saturday,January05th,2019, 06:14 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకి 'సీత' టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ వార్తలకు చిత్రం యూనిట్ స్పందించలేదు. దాంతో ఈ టైటిల్ కన్ ఫార్మ్ కాదేమోనని జనాలు అనుకుంటున్నారు.


అయితే కాజల్ అగర్వాల్ ఈ గుట్టును రట్టు చేసింది. మా సినిమాకి 'సీత' టైటిల్ కన్ ఫార్మ్ అని స్పందించింది. సినిమా హీరోయిన్ కన్ ఫార్మ్ చేసింది కాబట్టి ఇక 'సీత' టైటిల్ కన్ ఫార్మ్ అయినట్టేనని ఫిక్స్ అయిపోవచ్చు. ఇదిలా ఉంటే...


ఈ సినిమాలో డబ్బు వ్యామోహం ఉన్న అమ్మాయి పాత్రను చేస్తోందట కాజల్. ఈ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందట. డైరెక్టర్ తేజ ఈ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో 'రాధ' పాత్రలో కాజల్ అగర్వాల్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ తేజ దర్శకత్వంలో 'సీత' పాత్రతో ఆడియన్స్ ని కలవనుంది. మరి ఈ పాత్రలో కాజల్ ఏ రేంజ్ లో ఆడియన్స్ ని కట్టిపడేస్తుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !