View

డ్యాన్సర్ గా జయలలిత.. కంగనా లేటెస్ట్ లుక్

Monday,February03rd,2020, 09:15 AM

à°¤‌మిళ‌నాడు దివంగ‌à°¤ ముఖ్య‌మంత్రి à°œ‌à°¯‌à°²‌లిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న‌ చిత్రం 'à°¤‌లైవి'. బాలీవుడ్‌ క్వీన్ à°•à°‚à°—‌నా à°°‌నౌత్ టైటిల్ పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు. à°Ž.ఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తోన్న à°ˆ చిత్రంలో తమిళనాడు దివంగ‌à°¤ ముఖ్యమంత్రి, సుప్రసిద్ధ నటుడు à°Žà°‚.జి. రామ‌చంద్ర‌న్  à°ªà°¾à°¤à±à°°‌లో ప్ర‌ముఖ à°¨‌టుడు à°…à°°‌వింద స్వామి à°¨‌టిస్తుండ‌à°—à°¾, à°®‌రో దివంగ‌à°¤ ముఖ్యమంత్రి à°•‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ à°¨‌టిస్తున్నారు. చిత్రీక‌à°°‌à°£ శరవేగంగా జరుగుతున్న à°ˆ మూవీ తెలుగు, à°¤‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌à°² కానున్నది.


జయలలిత ఉన్నత స్థాయి నటిగానే కాకుండా గొప్ప డాన్సర్ గానూ కీర్తి పొందారు. ఆమె పాత్రలో పరకాయప్రవేశం చేసిన కంగనా రనౌత్ లేటెస్ట్ లుక్ ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఈ లుక్ లో శాస్త్రీయ నృత్యం చేస్తున్న భంగిమలో కంగనా అమితంగా ఆకట్టుకుంటున్నారు. చుట్టూ పలువురు డాన్సర్లు నాట్యం చేస్తుండగా, మధ్యలో జయలలితగా కంగన నాట్యం చేస్తున్న తీరు చూస్తుంటే, అది ఒక నృత్య రూపకమనే అభిప్రాయం కలుగుతోంది.


ఇప్ప‌టికే విడుద‌à°² చేసిన రాజకీయ నాయకురాలిగా à°œ‌à°¯‌à°²‌లిత లుక్‌, టీజ‌ర్‌, ఎంజీ రామ‌చంద్ర‌న్ లుక్‌ లకు చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. 2020 జూన్ 26à°¨ 'తలైవి' చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు. à°ˆ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !