View

యూత్, మాస్ కి కనెక్ట్ అయ్యే విధంగా 'గుణ 369' టీజర్

Monday,June17th,2019, 08:35 AM

ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'గుణ 369'. డైరెక్టర్ బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ రోజు (17.6.2019) ఈ చిత్రం టీజర్ విడుదలయ్యింది. టీజర్ లో కార్తికేయ చెప్పిన డైలాగులు యూత్ ని, మాస్ ని కట్టిపడేసే విధంగా ఉన్నాయి.


''à°®‌నం చేసే à°¤‌ప్పుల à°µ‌ల్ల à°®‌à°¨ జీవితాని à°•à°¿ ఏం à°œ‌రిగినా à°«‌ర్వాలేదు. కానీ à°ª‌క్క‌నోడి జీవితానికి ఏ హానీ à°œ‌à°°‌à°—‌కూడ‌దు'' అని సాయికుమార్ గంభీర‌మైన స్వ‌రంతో చెప్పే మాట‌à°²‌తో గుణ 369 టీజ‌ర్ ఆరంభమవుతుంది.


''ఆర‌à°¡‌గుల హీరో à°“ అమ్మాయి ముందు నిలుచుని స్మైల్ ఇవ్వొచ్చు à°•‌దా ఒక్క సెల్ఫీ... నేనూ ఎప్పుడూ అనుకోలేదండీ. ఇలా à°¬‌à°²‌వంతంగా à°·‌ట్ట‌ర్ క్లోజ్ చేసి à°’à°•‌మ్మాయితో మాట్లాడ‌తాన‌నీ.. నాతో మీరు మాట్లాడాల్సిన à°ª‌నిలేదు. మీతో మీరు మాట్లాడేయండి'' అని ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ చెప్పే డైలాగులు యూత్‌ను కట్టిపడేసే విధంగా ఉన్నాయి.


''మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్ల‌ను చూసి à°­‌à°¯‌à°ª‌డేది, గొడ‌à°µ‌లంటే మూసుకుని కూర్చునేది మాకేద‌న్నా అవుతుంద‌ని కాదు. మా అనుకున్న వాళ్ల‌కు ఏద‌న్నా అవుతుంద‌న్న చిన్న à°­‌యంతో...'' అని టీజ‌ర్‌లో కార్తికేయ చెప్పే డైలాగులు మాస్ ఆడియన్స్ à°•à°¿ బాగా కనెక్ట్ అవుతాయి.


టీజర్ యూత్ ని, మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఆ అంచనాలను మించే విధంగా సినిమా ఉంటే కార్తికేయ ఖాతాలో హిట్ ఖాయం. దర్శకుడిగా పరిచయం అవుతున్న అర్జున్ జంధ్యాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !