View

#RRR కోసం అద్భుతం.. రేపు ఏం చెప్పబోతున్నారు!

Wednesday,March13th,2019, 12:08 PM

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న #RRR (వర్కింగ్ టైటిల్) చిత్రానికి సంబంధించి రేపు (14.3.2019) కీలక విషయాలు తెలియనున్నాయి. రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ చిత్రానికి సంబంధించి కీలక విశేషాలను తెలియజేయబోతున్నారు. ఎన్టీఆర్, చరణ్ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొనబోతున్నారట ఇదిలా ఉంటే...


ఈ సినిమా కోసం పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ ఓ పాటను రాస్తున్నారట. ఈ పాటకు అద్భుతమైన లిరిక్స్ కుదిరాయని, అశోక్ తేజ్ గారు చాలా తక్కువ సమయంలో ఈ పాట రాసారని సంగీత దర్శకులు కీరవాణి ట్వీట్ చేసారు. ఈ చిత్రంలో 5 పాటలు ఉంటాయని తెలుస్తోంది. సిట్యువేషన్ డిమాండ్ చేసే విధంగానే ఈ పాటలు ఉంటాయట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని గండిపేటలో జరుగుతోంది. దీని తర్వాత 40రోజుల పాటు కోల్ కత్తాలో భారీ షెడ్యూల్ జరగనుంది. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !