View

బ్యాంక్ నేరంతో కీర్తిసురేష్ కి లింకేంటీ? 

Wednesday,July08th,2020, 12:51 PM

బ్యాంక్ నేరంతో కీర్తిసురేష్ à°•à°¿ లింకా... అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా... రియల్ లైఫ్ లో కాదండి... రీల్ à°²à±ˆà°«à± లో కీర్తిసురేష్ à°•à°¿ బ్యాంక్ నేరంతో à°²à°¿à°‚క్ ఉంది. విషయం ఏంటంటే...


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± పరశురామ్ à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో à°¤à±†à°°à°•à±†à°•à±à°•à±à°¤à±‹à°¨à±à°¨ సినిమా 'సర్కారు వారి పాట'. à°ˆ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ à°—à°¾ నటించబోతున్న విషయం తెలిసిందే. కాగా à°ˆ సినిమాలో à°•à±€à°°à±à°¤à°¿à°¸à±à°°à±‡à°·à± à°¬à±à°¯à°¾à°‚క్ ఆఫీసర్ à°—à°¾ వర్క్ చేస్తుందట. తను వర్క్ చేస్తున్న à°¬à±à°¯à°¾à°‚క్ లో జరిగిన ప్రాడ్ à°µà°²à±à°² జరిగే ట్విస్ట్, దానితో మహేష్ బాబుకు ఉన్న లింక్ తదితర అంశాలతో à°ˆ స్టోరీ లైన్ ఉంటుందట. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా à°µà°¿à°¡à±à°¦à°² చేసిన సినిమా టైటిల్ à°•à°¿, మహేష్ బాబు ఫ్రీ లుక్ à°•à°¿ అదిరిపోయే à°°à±†à°¸à±à°ªà°¾à°¨à±à°¸à± వచ్చింది.


మైత్రి మూవీ మేకర్స్ à°¨à°¿à°°à±à°®à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ à°ˆ సినిమాకి మహేష్ బాబు జి.యం.బి ఎంటర్ టైన్ à°®à±†à°‚ట్, 14రీల్స్ ప్లస్ బ్యానర్స్ à°¸à°®à°°à±à°ªà°•à±à°²à±à°—à°¾ వ్యవహరిస్తున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !