View

'సర్కార్ వారి పాట' కు క్లారటీ ఇవ్వని కియారా.. ఎందుకో తెలుసా!

Tuesday,June02nd,2020, 04:15 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ à°•à°¾à°‚బినేషన్ సినిమాకి సంబంధించిన టైటిల్, మహేష్ బాబు ఫ్రీ లుక్ ను విడుదల చేసారు. 'సర్కార్ వారి పాట' టైటిల్ కు సూపర్ à°°à±†à°¸à±à°ªà°¾à°¨à±à°¸à± వచ్చింది. ఇక మహేష్ బాబు ఫ్రీ లుక్ à°•à°¿ సైతం అదిరిపోయే à°¸à±à°ªà°‚దన à°²à°­à°¿à°‚చింది. కాగా à°ˆ సినిమాకి à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± కన్ à°«à°¾à°°à±à°®à± అయ్యిందనే వార్తలు వచ్చాయి. అయితే హీరోయిన్ విషయాన్ని à°šà°¿à°¤à±à°°à°‚ యూనిట్ అధికారికంగా à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚చలేదు. దీనికి కారణం ఉందట. అదేంటంటే...


సినిమా షూటింగ్ లు జూలై, ఆగస్ట్ లో ఆరంభమైతే à°¤à°¨à°•à±à°¨à±à°¨ బాలీవుడ్ కమిట్ మెంట్స్ వల్ల కియారా అద్వాని 'సర్కార్ వారి పాట' కు డేట్స్ కేటాయించలేదట. అదే సెప్టెంబర్ తర్వాత అయితే, కియారా à°¡à±‡à°Ÿà±à°¸à± ఇవ్వడానికి à°°à±†à°¡à±€à°—à°¾ ఉందట. షూటింగ్ à°•à°¿ సంబంధించి à°¦à°°à±à°¶à°•, నిర్మాతలు à°¡à°¿à°¸à±ˆà°¡à± చేస్తే... అప్పుడు కియారా అద్వాని à°«à±ˆà°¨à°²à± అగ్రిమెంట్ ఇవ్వనుందట. షూటింగ్స్ à°•à°¿ గ్రీన్ సిగ్నల్ పడిన వెంటనే డైరెక్టర్ పరశురామ్ à°·à±‚టింగ్ షెడ్యూల్స్ విషయంలో à°¡à±†à°¸à°¿à°·à°¨à± తీసుకుంటాడట. అప్పుడు కియారాకి à°¸à°‚బంధించి అధికారిక à°ªà±à°°à°•à°Ÿà°¨ వచ్చే అవకాశముందని సమాచారమ్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !