View

నాని, శర్వా తర్వాత నితిన్... కోలీవుడ్ బ్యూటీకి బంపర్ ఆఫర్!

Thursday,April30th,2020, 06:04 AM

నాని à°¹à±€à°°à±‹à°—à°¾ à°¤à±†à°°à°•à±†à°•à±à°•à°¿à°¨ 'గ్యాంగ్ లీడర్' చిత్రం ద్వారా కోలీవుడ్ à°¬à±à°¯à±‚à°Ÿà±€ ప్రియాంక à°…రుళ్ à°®à±‹à°¹à°¨à± టాలీవుడ్ à°•à°¿ హీరోయిన్ à°—à°¾ రంగప్రవేశం చేసింది. à°† తర్వాత శర్వానంద్ తో 'శ్రీకారం' సినిమా కోసం జత కట్టింది. à°ˆ సినిమా విడుదలకు à°®à±à°‚దే నితిన్ తో రొమాన్స్ చేసే అవకాశం à°ˆ కోలీవుడ్ బ్యూటీకి à°¦à°•à±à°•à°¿à°¨à°Ÿà±à°Ÿà± తెలుస్తోంది. డిటైయిల్స్ లోకి వెళితే...


బాలీవుడ్ à°¸à±‚పర్ హిట్ సినిమా 'అంధాధున్' నితిన్ హీరోగా à°¤à±†à°²à±à°—ులో రీమేక్ à°•à°¾à°¬à±‹à°¤à±à°¨à±à°¨ విషయం తెలిసిందే. మేర్లపాక à°—ాంధీ దర్శకత్వంలో à°¶à±à°°à±‡à°·à±à° à± మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించనున్న à°ˆ సినిమాకి ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. à°ˆ సినిమా ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. లాక్ డౌన్ తర్వాత à°ˆ సినిమా రెగ్యులర్ à°·à±‚టింగ్ ఆరంభమవుతుంది.


కాగా à°ˆ సినిమా కోసం ప్రియాంక అరుళ్ à°®à±‹à°¹à°¨à± ని హీరోయిన్ à°—à°¾ తీసుకున్నారట. రాధిక ఆప్టే à°šà±‡à°¸à°¿à°¨ పాత్రను ప్రియాంక అరుళ్ మోహన్ చేయనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక à°ªà±à°°à°•à°Ÿà°¨ రావాల్సి ఉంది. ఏదేమైనా à°ˆ సినిమా కమిట్ అయితే, ప్రియాంక బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. మెల్లిగా టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి రూటేసుకుంటోందని కూడా చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !