View

ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు - హీరో బెల్లంకొండ గణేష్ 

Thursday,June01st,2023, 02:58 PM

‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్ ఫుల్ à°—à°¾ అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్'తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి à°ˆ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. అవంతిక దస్సాని à°ˆ చిత్రంలో హీరోయిన్ à°—à°¾ నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌à°—à°¾ రూపొందిన à°ˆ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి. జూన్ 2à°¨ నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.


హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ ‘నేను స్టూడెంట్ సర్' మంచి సినిమా. చాలా మంచి టెక్నిషియన్స్, నటీనటులు కలసి చాలా ప్యాషన్ తో à°ˆ సినిమా చేశాం. ప్యాషన్ తో వర్క్ చేసిన టీం à°•à°¿ మంచి సక్సెస్ వస్తే మరిన్ని ఇలాంటి మంచి సినిమాలు వస్తాయని భావిస్తాను. à°ˆ సినిమాని థియేటర్ లోకి వచ్చి చూస్తే థ్రిల్ ఫీలవుతారు. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ వుంటుంది. మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. మీ అందరూ థియేటర్ à°•à°¿ వచ్చి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


దర్శకుడు రాకేష్‌ ఉప్పలపాటి మాట్లాడుతూ..నేను దర్శకుడిగా ఇక్కడ ఉండటానికి కారణం.. పీఆర్వో వంశీ అన్న, శేఖర్ అన్న, నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు. ముందుగా వారికి థాంక్స్. జూన్ 2 ‘నేను స్టూడెంట్ సర్' రిలీజ్. à°ˆ సినిమా చూస్తున్నప్పుడు టికెట్ డబ్బులు, రెండు à°—à°‚à°Ÿà°² సమయం వృధా చేశామని ఒక్క శాతం కూడా అనిపించదు. నమ్మండి. ‘నేను స్టూడెంట్ సర్' సినిమాని సపోర్ట్ చేయండి.'' అన్నారు.


నిర్మాత నాంది సతీష్ వర్మ మాట్లాడుతూ.. à°ˆ చిత్రానికి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో గొప్పగా సహకరించి వాళ్లే నిర్మాతలుగా భావించి ఎక్కడా వృధా కానివ్వకుండా పని చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాంది చూసి మంచి సినిమా అని à°Žà°‚à°¤ ఆనందంగా ఫీలయ్యారో అలాగే  ‘నేను స్టూడెంట్ సర్' à°•à°¿ కూడా అదే రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాను. ఎంటర్ టైన్ మెంట్, థ్రిల్ వుంటుంది. అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


కృష్ణ చైతన్య మాట్లాడుతూ .. లాక్ డౌన్ లో à°ˆ à°•à°¥ రాసుకున్నాను. సతీష్ గారు నాకు ఎప్పటినుంచో స్నేహితులు. ఆయన à°•à°¥ నచ్చడం, గణేష్ గారి కూడా నచ్చడంతో ఇది మొదలైయింది. à°•à°¥ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. కాలేజీలో వున్నపుడు లెఫ్ట్, రైట్ ఐడియాలజీ అని  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°•à±à°‚టారు. కానీ డబ్బులకి వచ్చేసరికి ఏ ఐడియాలజీ ఉండదు. డబ్బే à°’à°• ఐడియాలజీ అనేది రూట్ కాన్సెప్ట్'' అన్నారు. à°ˆ ప్రెస్ మీట్ లో రవి శివతేజ, అటో రాంప్రసాద్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !