View

బాబాయ్, అబ్బాయ్ తో రొమాన్స్ కి సై అంటున్న హీరోయిన్!

Monday,March30th,2020, 07:05 AM

బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్ తాజాగా అబ్బాయ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో రొమాన్స్ కి సై అంటోందని ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే...


మెగా కాంపౌండ్ హీరోలతో రొమాన్స్ చేయడం ఈ హీరోయిన్ కి కొత్తేం కాదు. ఆల్ రెడీ సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో ఈ హీరోయిన్ జత కట్టేసి, మెగా కాంపౌండ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'వకీల్ సాబ్' సినిమాలో లావణ్య త్రిపాఠి ఓ హీరోయిన్ గా నటించనుందనే వార్తలు హల్ చల్ చేసాయి. ఇది నిజం కాదు... పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించనుందనే వార్తలు బయటికి వచ్చాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటించనుందనేది నిజం. ఇదిలా ఉంటే...


తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న సినిమాలో లావణ్య త్రిపాఠి ఓ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని తీసుకున్నారని తెలుస్తోంది. సో... బాబాయ్ తో రొమాన్స్ చేయబోతున్న లావణ్య, అబ్బాయ్ వరుణ్ తేజ్ తో కూడా రొమాన్స్ చేయబోతోందన్నమాట...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !