View

చరణ్ కోసం భారీగా వేయించిన బోయపాటి...!

Monday,November26th,2018, 09:23 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం #RRR చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి చేసి, డిసెంబర్ 10 నుంచి 'వినయ విధేయ రామ' పాట చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడట రాంచరణ్. ఆ పాట చిత్రీకరణ ఎక్కడ జరగబోతోందనే వివరాల్లోకి వెళితే...


హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసారట. ఈ సెట్ లోనే 'వినయ విధేమ రామ' ఐటమ్ సాంగ్ చిత్రీకరించబోతున్నారని సమాచారమ్. రాంచరణ్ తో ఈ పాటకు చిందేయబోతున్న ఐటమ్ గర్ల్ ఎవరనే విషయం బయటికి రాలేదుగానీ, పక్కా మాస్ నెంబర్ అని తెలుస్తోంది. మరి ఈ పాటకు చిందేయబోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో వేచిచూద్దాం. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వాని కథానాయికగా నటిస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !