View

Mad Releasing in Theaters from 6th October 

Monday,September25th,2023, 01:52 PM

Sithara Entertainments is one of the biggest and highly production houses in Telugu Cinema. The super active production house is now coming up youthful and crazy entertainer MAD. 


Movie has complete young cast and Haarika Suryadevara is debuting with this film as producer. Suryadevara Naga Vamsi is presenting the film. 


Kalyan Shankar is debuting with the film as writer-director. Sangeeth Shobhan, Ram Nithin, Narne Nithin, Sri Gouri Priya Reddy, Ananthika Sanilkumar, Gopikaa Udyan are cast in MAD in leading roles. 


Now, the production house has announced the sensational crazy entertainer to release on 6th October. Already, teasers and songs released from the movie have become viral and created huge buzz for the film. 


Sai Soujanya of Fortune Four Cinemas is co-producing the cinema. Bheems Ceciroleo is composing music for the film. National Award winning editor, Navin Nooli is editing the film. 


Production house has no holds barred approach for this film, as a craziest entertainer and have huge confidence that the MAD will be a huge Blockbuster post release.


#MAD Movie Cast & Crew: 


Starring: Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin, Sri Gouri Priya Reddy, Ananathika Sanilkumar, Gopikaa Udyan Written And Directed By : Kalyan Shankar Presenter: S. Naga Vamsi Producers: Haarika Suryadevara & Sai Soujanya Music : Bheems Ceciroleo Editor : Navin Nooli DOP : Shamdat - Dinesh Krishnan B Art Director : Raam Arasavilli Additional Screenplay : Praveen Pattu & Pranay Rao Takkallapalli Fight Master : Karunakar Banners: Sithara Entertainments & Fortune Four Cinemas


అక్టోబర్ 6à°¨ థియేటర్స్ à°•à°¿ వస్తున్న'మ్యాడ్' 


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో à°’à°•à°Ÿà°¿. విభిన్న చిత్రాలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న à°ˆ నిర్మాణ సంస్థ ఇప్పుడొక  à°¯à±‚త్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'తో అలరించడానికి వస్తోంది.


ఈ చిత్రం పూర్తిగా యువ తారాగణంతో రూపొందింది. హారిక సూర్యదేవర ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


à°ˆ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. à°ˆ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


తాజాగా నిర్మాతలు à°ˆ సెన్సేషనల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ను అక్టోబర్ 6à°¨ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే à°ˆ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు, ఇతర ప్రచార చిత్రాలు ఆకట్టుకొని సినిమాపై ఆసక్తిని పెంచాయి.


à°ˆ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ à°•à°¿ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో à°ˆ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. 


క్రేజీయెస్ట్ ఎంటర్‌టైనర్‌à°—à°¾ వస్తున్న à°ˆ మ్యాడ్ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకొని, బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
తారాగణం & సాంకేతిక నిపుణుల వివరాలు:


తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డిరచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ సమర్పణ: ఎస్. నాగ వంశీనిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్యసంగీతం: భీమ్స్ సిసిరోలియోఎడిటర్: నవీన్ నూలిడీఓపీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఆర్ట్: రామ్ అరసవిల్లి à°…డిషనల్ స్క్రీన్ ప్లే: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి ఫైట్ మాస్టర్: కరుణాకర్ బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పిఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !