View

టియ‌ఫ్ సిసీ నంది అవార్డ్స్ - దుబాయ్ షేక్ తో ప్రతాని మీటింగ్

Saturday,April15th,2023, 04:25 PM

తెలంగాణ ప్ర‌భుత్వం à°¸‌à°¹‌కారంతో  తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌  ఆధ్వ‌ర్యంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుక‌లు దుబాయ్‌లో à°˜‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు à°¡à°¾.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌.  à°‡à°‚దులో భాగంగా శుక్ర‌వారం  à°¡à°¾.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ , టీమా ప్రెసిడెంట్‌, మిస్ ఏసియా à°°‌ష్మి ఠాకూర్ దుబాయ్ వెళ్లి షేక్ అబుసలీంని à°•‌లిశారు.


à°ˆ సంద‌ర్భంగా à°²‌యన్. à°¡à°¾.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ... టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 వేడుక‌లు త్వ‌à°°‌లో దుబాయ్ లో చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  à°‡à°‚దులో భాగంగా దుబాయ్ à°µ‌చ్చి షేక్ అబు à°¸‌లీం గారిని à°•‌లిశాము. జులై నెలాఖ‌రు కానీ à°…à°—‌స్టు మొద‌à°Ÿà°¿ వారంలో కానీ అవార్డ్స్ ప్లాన్ చేసుకోమ‌న్నారు. షేక్ అబు à°¸‌లీం గారు ఎంతో బాగా రిసీప్ చేసుకున్నారు. నంది అవార్డ్స్ à°ª‌ట్ల ఎంతో ఆస‌క్తి à°•‌à°¨‌à°¬‌రిచారు. ప్ర‌తి ఏడాది దుబాయ్ లో నంది అవార్డ్స్ à°œ‌రపడానికి à°¸‌à°¹‌à°•‌రిస్తామ‌ని మాటిచ్చారు. ఇక  à°¦à±à°¬à°¾à°¯à± ప్రిన్స్, కేర‌à°³ సియ‌మ్‌, తెలంగాణ మంత్రుల‌ను, బాలీవుడ్ నుంచి జాకీష‌రాఫ్‌, జితేంద్ర గారిని నంది అవార్డ్స్ కోసం  à°†à°¹à±à°¯à°¾à°¨à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°‚. అలాగే à°¸‌న్నిలియోన్, ముమైత్ ఖాన్ అవార్డ్స్ వేడుక‌ల్లో à°ª‌ర్ఫార్మెన్స్ చేయ‌నున్నారు. ఇక à°®‌à°¨ తెలుగు హీరోలు మంచు విష్ణు, శ్రీకాంత్, శివాజీరాజా ఇలా చాలా మంది ఆర్టిస్ట్స్ à°¸‌పోర్ట్ చేస్తున్నారు. ఇక దుబాయ్ లో à°ª‌లు అవార్డ్స్ ఫంక్ష‌న్స్ నిర్విహించిన దినేష్  à°®à°¾à°•à±  à°Žà°‚తో à°¸‌పోర్ట్ చేస్తున్నారు. ఇలా à°…à°‚à°¦‌à°°à°¿ à°¸‌à°¹‌కారంతో నంది అవార్డ్స్ à°¸‌క్సెస్ చేయ‌డానికి à°¶‌à°¤ విధాల ప్ర‌à°¯‌త్నిస్తున్నాం.  à°…లాగే మిస్ ఏసియా à°°‌ష్మి ఠాకూర్ కొటారి గారు దుబాయ్ లో వారికున్న à°ª‌à°°à°¿à°š‌యాల‌తో నంది అవార్డ్స్ కోసం ఎంతో à°¸‌à°¹‌à°•‌రిస్తున్నారు. చాలా కాలం à°¤‌ర్వాత à°®‌ళ్లీ చేస్తోన్న నంది అవార్డ్స్ ఫంక్ష‌న్ à°•‌చ్చితంగా à°¸‌క్సెస్ అవుంతుద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంద‌న్నారు.


కాన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ అమన్పురి గారిని సోమవారం కలవడానికి  à°…పాయింట్మెంట్  à°¤à±€à°¸à±à°•à±à°¨à±à°¨à°¾à°®à±.  à°‡à°‚à°•à°¾ ప్రకాష్ నాగ మరియు చార్టెడ్ అకౌంటెంట్  à°°à°µà°¿ కుమార్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు . ఇక్కడ  à°¦à±à°¬à°¾à°¯à± ప్రిన్స్ గారిని మరియు లోకల్ వాళ్లతో కలవడానికి మాకు ఏర్పాట్లు చూస్తూ సహకరిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !