View

భారీగా 'మహర్షి' ఫ్రీ రిలీజ్ బిజినెస్...!

Monday,April15th,2019, 04:18 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' చిత్రం మే 9న థియేటర్స్ కి వస్తోన్న విషయం తెలిసిందే. బ్యాలెన్స్ ఉన్న ఒక్క పాటను ఈ రోజు నుంచి చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఏరియా వారిగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు...


నైజాం - 22కోట్లు
సీడెడ్ - 12కోట్లు
ఆంధ్రా - 38కోట్లు
కర్నాటక, తమిళనాడు, నార్త్ ఇండియా - 10కోట్లు
ఓవర్ సీస్ - 12.50కోట్లు
శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ - 47 కోట్లు
టోటల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ - 141.50 కోట్లు


ఈ రేంజ్ లో 'మహర్షి' ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో సినిమాపై ఉన్న క్రేజ్ ని తెలియజేస్తోంది. మరి అందరి అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుందా... పాత రికార్డులను తుడిచిపెట్టి, కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందా వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !