View

రెండోసారి ఆ పాత్ర చేయబోతున్న మహేష్ బాబు!

Thursday,January23rd,2020, 05:02 AM

ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా 'స్పైడర్'. ఈ సినిమాలో స్పై పాత్రను చేసాడు మహేష్ బాబు. మరోసారి ఇలాంటి పాత్రతో అలరించడానికి మహేష్ బాబు సమాయత్తమవుతున్నాడని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...


'సరిలేరునీకెవ్వరు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తదుపరి సినిమా #SSMB27 పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. à°ˆ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'మహర్షి' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రెండోసారి à°ˆ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ రిపీట్ కానుంది. కాగా à°ˆ సినిమాలో మహేష్ బాబు స్పై రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తోంది. à°ˆ పాత్రను వంశీ పైడిపల్లి అద్భుతంగా తీర్చిదిద్దాడట. 'స్పైడర్' సినిమా వర్కవుట్ అవ్వలేదు. ఫ్లాప్ సినిమాగా నమోదయ్యింది. à°ˆ నేపధ్యంలో మరోసారి స్పై పాత్ర చేయడానికి మహేష్ బాబు అంగీకరించడం విశేషం. ఏప్రిల్ నుంచి à°ˆ చిత్రం షూటింగ్ ఆరంభంకానుంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !