View

మహర్షి లెంగ్త్ ఎంతో తెలుసా.. సినిమాకి ప్లస్ అవుతుందా?

Saturday,May04th,2019, 07:16 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహర్షి' చిత్రం ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యింది. యు/ఎ సర్టిఫికేట్ తో సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకున్న ఈ సినిమా లెంగ్త్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.


2 నిముషాల తక్కువ 3 గంటల నిడివితో ఈ సినిమా ఉంటుంది. మాములుగా 2గంటల 10 నిముషాల లెంగ్త్ తో ఈ మధ్య సినిమాలు ఉంటున్నాయి. లెంగ్త్ ఎక్కువ సినిమాలు చాలా కన్వీన్స్ గా ఉంటేనే ఆడియన్స్ విసుగు లేకుండా చూస్తున్నారు. లేకపోతే 2 గంటల 10 నిముషాల నిడివి సినిమాని కూడా ఆడియన్స్ భరించలేకపోతున్నారు. అలాంటిది ఏకంగా 3గంటలు అంటే స్ర్కీన్ ప్లే పకడ్బందీగా, ఇంట్రస్టింగ్ గా ఉండాలి. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ జాగ్రత్తలు తీసుకునే 'మహర్షి' లెంగ్త్ ని పెంచి ఉంటాడనే అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను మించేలా సినిమా ఉంటుందా... వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !