View

'మహర్షి' కి ఆ సెంటిమెంట్స్... రిలీజ్ డేట్ మారింది!

Wednesday,March06th,2019, 12:23 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది మహేష్ బాబు 25వ సినిమా. ఈ సినిమాని ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్టు నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఆ రోజున సినిమాని విడుదల చేయడం లేదు. రిలీజ్ డేట్ మారింది. రిలీజ్ డేట్ మార్చడానికి గల కారణాలను నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే...


''మహర్షి చిత్రం చిత్రీకరణ తుది దశలో ఉంది. మార్చి 17 నాటికి రెండు సాంగ్స్‌, కొన్ని మాంటెజెస్‌ మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. రెండు సాంగ్స్‌ సెట్‌ వేసి తీస్తాం. మాంటేజ్‌ సన్నివేశాలను అబుదాబిలో చిత్రీకరిస్తాం. ఏప్రిల్‌ 12à°•à°¿ సాంగ్స్‌తో సహా సినిమా మొత్తం పూర్తవుతుంది. వంశీ తన కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీ చేస్తున్నాడు. à°ˆ స్క్రిప్ట్‌ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. యూనిట్‌ అంతా చాలా ఎగ్జయిటెడ్‌à°—à°¾ ఉన్నాం. అశ్వినీదత్‌గారు, నేను, పివివిగారు సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాం. ఏప్రిల్‌ 25 నాటికి సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి కావడానికి సమయం పడుతుండటంతో నేను, మహేష్‌, వంశీ.. టీమ్‌ అంతా కలిసి మాట్లాడుకుని, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించిన à°ˆ సినిమాను మే 9à°¨ విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నాం. యాదృచ్ఛికంగా అదే రోజున అశ్వినీదత్‌గారి 'జగదేకవీరుడు-అతిలోకసుందరి, మహానటి' వంటి బ్లాక్‌బస్టర్స్‌ విడుదలయ్యాయి. 'ఆర్య, పరుగు, భద్ర' వంటి సూపర్‌హిట్స్‌ నాకున్నాయి. ఇలా సెంటిమెంట్‌à°—à°¾ కూడా కలిసొచ్చింది. à°“ ఎక్స్‌ట్రార్డినరీ సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీగా అన్నీ విషయాలు కలిసొస్తున్నాయి. మహేష్‌గారి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీగా 'మహర్షి' నిలుస్తుంది. à°ˆ ఏడాది సంక్రాంతికి మా బ్యానర్‌లో బ్లాక్‌బస్టర్‌ కొట్టాం. à°ˆ సమ్మర్‌à°•à°¿ కూడా 'మహర్షి'తో బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం. 'ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు' సినిమాల తరహాలో à°ˆ సినిమాలో నావల్‌ పాయింట్‌ ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు మన వంతుగా మనం ఏం చేస్తున్నాం అనే ఫీలింగ్‌తో బయటకు వస్తాడు'' అని చెప్పారు దిల్ రాజు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !