View

అలా సరి చేసారు.. మహేష్, బన్నీ సినిమాల రిలీజ్ కు రూట్ క్లియర్!

Saturday,January04th,2020, 03:39 PM

నిర్మాత‌à°² శ్రేయ‌స్సు కోసం ఏర్ప‌à°¡à°¿à°¨ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ సినిమాల రిలీజ్‌à°² విష‌యంలో నిర్మాత‌à°²‌కు à°¤‌à°¨ వంతు à°¸‌à°¹‌కారాన్ని అందిస్తుంది. సినిమాల రిలీజ్ విష‌యంలో క్లాష్ రాకుండా కీల‌à°• పాత్ర పోషించిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్.... సూప‌ర్‌స్టార్ à°®‌హేశ్  'సరిలేరు నీకెవ్వ‌రు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ 'à°…à°²‌..వైకుంఠ‌పుర‌ములో...'  సినిమా రిలీజ్ డేట్స్ క్లాష్ రాకుండా  à°®‌రోసారి కీల‌à°• పాత్ర పోషించింది. రెండు చిత్రాల నిర్మాత‌లు అనిల్ సుంక‌à°°‌, ఎస్‌.రాధాకృష్ణ‌à°²‌తో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్  à°š‌ర్చ‌లు à°œ‌రిపింది. à°š‌ర్చ‌à°² అనంత‌à°°à°‚ సూప‌ర్ స్టార్ à°®‌హేశ్ 'à°¸‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రం à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ విడుల‌వుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'à°…à°²‌..వైకుంఠ‌పుర‌ములో...' à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 12à°¨ విడుద‌à°²‌వుతుంది.  అనంత‌à°°à°‚ à°œ‌à°°à°¿à°—à°¿à°¨ పాత్రికేయుల à°¸‌మావేశంలో గిల్డ్ à°¤‌à°°‌పున నిర్మాత‌లు దిల్‌రాజు, కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌, రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు.  


కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - రెండు, మూడు రోజులుగా సంక్రాంతి సినిమాల విడుద‌లపై చిన్న పాటి సస్పెన్స్ ఉంది. à°š‌ర్చ‌à°² అనంత‌à°°à°‚ సినిమా విడుద‌à°² తేదీపై క్లారిటీ à°µ‌చ్చింది. కార‌ణాలు ఏవైనా కావ‌చ్చు. à°šà°¿à°µ‌à°°‌à°•à°¿ à°¸‌à°®‌స్య‌కు à°ª‌రిష్కారం దొర‌à°•‌à°¡‌మే ముఖ్యం. à°¸‌à°®‌స్య‌లుంటే చాలా మంది ఇబ్బందులు à°ª‌à°¡‌తారు. ఈరోజు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ మీటింగ్‌లో à°…à°‚à°¦‌రూ పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు అన్నారు. 


నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - నాలుగైదు రోజులుగా à°¸‌రిలేరు నీకెవ్వ‌రు, à°…à°² వైకుంఠ‌పుర‌ములో సినిమా విడుద‌à°² గురించి సోష‌ల్ మీడియాలో డిస్క‌à°·‌న్ à°œ‌రుగుతుంది. à°…à°‚à°¤‌కు ముందు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ మీటింగ్‌లో à°¸‌రిలేరు నీకెవ్వ‌రుని à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨‌, à°…à°² వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 12à°¨ విడుద‌à°² చేయాల‌ని నిర్మాత‌à°²‌తో మాట్లాడి అనౌన్స్ చేశాం. అయితే à°¤‌ర్వాత à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°ª‌రిణామాల‌తో à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 10 లేదా 11à°¨ à°…à°² వైకుంఠ‌పుర‌ములో విడుద‌à°²‌వుతుందని వార్త‌లు వినిపించాయి. దాంతో à°®‌రోసారి గిల్డ్ à°š‌ర్చ‌లు à°œ‌రిగాయి. నిర్మాత‌à°²‌ను à°•‌న్విన్స్ చేశాం. పెద్ద సినిమాలు విడుద‌à°²‌వుతున్న‌ప్పుడు à°…à°‚à°¦‌రూ బావుండాల‌నే ఉద్దేశంతో గిల్డ్ ఇంత‌కు ముందు à°š‌ర్చ‌లు à°œ‌రిపింది. à°† రోజు అనుకున్న‌ట్లే ఇప్పుడు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ గిల్డ్ à°š‌ర్చ‌ల్లోనూ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 11à°¨ à°¸‌రిలేరు నీకెవ్వ‌రు.. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 12à°¨ à°…à°² వైకుంఠ‌పుర‌ములో సినిమాను విడుదల చేయ‌డానికి రెండు సినిమాల నిర్మాత‌à°²‌ను ఒప్పించాం. హీరోలతో కూడా మాట్లాడాం. రెండు పెద్ద సినిమాల‌తో పాటు à°®‌రో రెండు సినిమాలు కూడా విడుద‌à°²‌వుతున్నాయి. à°—‌à°¤ సంక్రాంతికి à°¸‌క్సెస్‌ఫుల్ మూవీస్ చూశాం. ఈసారి కూడా అన్నీ సినిమాలు బాగా ఆడాల‌ని కోరుకుంటున్నాం. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఇలాంటి చిన్న చిన్న à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తే.. పరిష్క‌à°°à°¿à°‚à°š‌డానికి గిల్డ్ ఎప్పుడూ ముందుంటుంద‌ని తెలియ‌జేస్తున్నాం. ఎందుకు à°ˆ à°•‌న్‌ఫ్యూజ‌న్ à°µ‌చ్చింద‌నే విష‌యాన్ని à°ª‌క్క‌à°¨ పెడితే, à°¸‌à°®‌స్య ఎందుకు à°µ‌చ్చింది అని ఆలోచించి à°¸‌à°®‌స్య‌ను à°ª‌రిష్క‌రించుకోవ‌à°¡‌మే మా గిల్డ్ టార్గెట్‌. ప్ర‌తి సినిమా ఆడాలి. బాగా రెవెన్యూ రావాల‌నే ఆలోచిస్తాం. à°ˆ మీటింగ్ ఇంత సామ‌à°°‌స్యంగా à°œ‌à°°‌à°—‌డానికి కార‌à°£‌మైన హీరోలు, నిర్మాత‌లు à°¸‌హా ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ థ్యాంక్స్‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !