View

సూర్యుడివో  చంద్రుడివో... సాంగ్ రివ్య్వూ!

Tuesday,December10th,2019, 08:37 AM

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి రానున్నారు. à°ˆ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌ మైండ్‌ బ్లాక్‌à°•à°¿ టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా... ఆడియన్స్‌, ఫాన్స్‌ ఎదురు చూస్తున్న సెకండ్‌ సాంగ్‌...  సోమవారం సాయంత్రం 5:04 à°•à°¿ విడుదలైంది. ’సూర్యుడివో చంద్రుడివో à°† ఇద్దరి కలయికవో...సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో... విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో... సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో’ అనే పల్లవితో సాగే à°ˆ పాట వినసొంపైన ఫ్యామిలీ మెలోడీగా ఉంది.  à°Žà°®à±‹à°·à°¨à°²à±‌à°—à°¾ సాగుతూనే సినిమాలోని ప్రధాన పాత్రల భావోద్వేగాలను చాల బలంగా ఎస్టాబ్లిష్‌ చేస్తోంది. ముఖ్యంగా చిత్రీకరణ సందర్భంగా పలు సన్నివేశాలలో రూపొందించిన వీడియో, మహేష్ బాబు, విజయశాంతి మధ్య వచ్చే సీన్లు, సెట్లో టీమ్ చేసే సందడి అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది.  à°¦à±‡à°µà°¿à°¶à±à°°à±€ ప్రసాద్‌ అద్భుతమైన ట్యూన్‌తో సాంగ్‌ను చక్కగా తీర్చిదిద్దారు.  à°Žà°¨à±à°¨à±‹ మెలోడీ సాంగ్స్‌ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌ చేసిన మరో సూపర్‌ మెలోడీ సాంగ్‌ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన à°ˆ క్లాసీ సాంగ్‌ లిరిక్స్‌ అర్థవంతంగా ఉన్నాయి.  à°ªà±à°°à°®à±à°– పంజాబీ సింగర్‌, కంపోజర్ బి. ప్రాక్‌ గానం ఫ్రెష్‌ ఫీల్‌ను కలిగిస్తుంది.


’సరిలేరు నీకెవ్వరు’ టీం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా à°’à°• స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ’సూర్యుడివో చంద్రుడివో’  à°ªà°¾à°Ÿà°¤à±‹  à°†à°²à±‌ మాస్‌, క్లాస్‌ ఆడియన్స్‌, సూపర్‌ స్టార్‌ ఫాన్స్‌à°•à°¿ ఫీస్ట్‌ à°—à°¾ సంక్రాంతి ఎంటర్టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది అని తెలుస్తోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న à°ˆ మాస్‌ ఎంటర్టైనర్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ క్యారక్టరైజెషన్‌, కామెడీ టైమింగ్‌ హైలైట్స్‌à°—à°¾ ఉండనున్నాయి. జనవరి 11, 2020à°¨  à°ªà±à°°à°ªà°‚చవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !