View

ఆ ఇద్దరు హీరోయిన్లతో మహేష్ బాబు రొమాన్స్!

Wednesday,March06th,2019, 06:44 AM

సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి 'వాట్స్ అప్' టైటిల్ ని ఫిలించాంబర్ లో రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను ఫైనలైజ్ చేసే పని మీద చిత్రం యూనిట్ ఉందట. ఆ వివరాల్లోకి వెళితే...


సాయి పల్లవి, రష్మిక మందన్నా లు ఈ సినిమాకి హీరోయిన్లుగా ఖరారయ్యే అవకాశముందని సమాచారమ్. ఈ ఇద్దరికీ యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరినీ ఈ సినిమా కోసం హీరోయిన్లుగా తీసుకోవడం ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అదే కనుక జరిగితే సాయిపల్లవి, రష్మిక మందన్నా కి బంపర్ ఆఫర్ తగిలినట్టేనని చెప్పొచ్చు. ఫస్ట్ టైమ్ ఈ హీరోయిన్లు ఇద్దరూ మహేష్ బాబు సరసన నటించబోతున్నారు. మరి ఫైనల్ గా వీరికే ఈ సినిమా అవకాశం దక్కుతుందా వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !