View

సైరా మొదలవ్వడమే ఆలస్యం.. ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ లేనట!

Friday,November17th,2017, 11:09 AM

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ నరసింహారెడ్డి చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఆరంభమవుతుందనే వార్తలు ఉన్నాయి. చిరు ఫోటో షూట్ కూడా ఇటీవలే జరిగింది. ఇక à°ˆ సినిమా ఆరంభమవ్వకముందే అమెజాన్ డిజిటల్ హక్కులను భారీ ఆఫర్ ఇచ్చి దక్కించుకుందని తెలుస్తోంది.


కాగా ఫ్యాన్సీ ఆఫర్ తో à°ˆ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ‘సైరా’ మేకింగ్ వీడియోలను సినిమా షూటింగ్ ఆరంభమైనప్పట్నుంచే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇది మెగాభిమానులకు పండగలాంటి వార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా షూటింగ్ ఆరంభమైనప్పట్నుంచి మేకింగ్ వీడియోలు రిలీజ్ అవుతుంటే, à°† సినిమాకి సంబంధించిన ప్రతి విషయం తెలుస్తుంది. ఇది మెగాభిమానులకు చాలా సర్ ప్రైజింగ్ à°—à°¾ ఉంటుందని చెప్పొచ్చు. సో.. ‘సైరా’ à°•à°¿ ప్రమోషన్ డిఫరెంట్ à°—à°¾, భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !