View

టాలీవుడ్ కి మరో మలబారు బ్యూటీ.. కార్తికేయతో రొమాన్స్!

Friday,June28th,2019, 12:01 PM

à°®‌à°²‌యాళ ముద్దుగుమ్మ‌లకు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. à°¦‌శాబ్దం క్రితం తెలుగులో à°“ ఊపు ఊపిన అసిన్‌, à°¨‌à°¯‌à°¨‌తార‌, ప్రియ‌à°®‌ణి వంటివారంద‌రూ à°®‌ల్లువుడ్ భామ‌లే. ఇప్పుడు టాప్ హీరోల‌తో్ à°œ‌à°¤‌à°•‌డుతోన్న నిత్యామీన‌న్‌, కీర్తి సురేష్‌, అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్‌, నివేదా థామ‌స్‌, ప్రియా పి వారియ‌ర్‌... ఓపిగ్గా తెలుసుకోవాలేగానీ, à°ˆ లిస్టు చాంతాడంత పెరుగుతూనే ఉంటుంది. à°ˆ లిస్ట్ లో యాడ్ ఆన్ అవుతున్నారు à°®‌రో à°®‌à°²‌బారు బ్యూటీ. ఆమె పేరు à°…à°¨‌à°˜. ఆర్.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ à°¸‌à°°‌à°¸‌à°¨ గుణ 369 లో à°…à°¨‌à°˜ జోడీ à°•‌డుతున్నారు.


స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `గుణ 369`. కార్తికేయ హీరోగా à°¨‌టించారు. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల à°ˆ చిత్రంతో దర్శకుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు.


à°¦‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ - కంటెంట్ డ్రైవ‌న్ ఫిల్మ్స్ తెలుగులో రావ‌à°¡à°‚ లేద‌నుకునేవారికి à°¸‌మాధానం చెప్పే విధంగా మా గుణ 369 ఉంటుంది. టీజ‌ర్ చూసిన వారంద‌రూ అదే మాట అంటున్నారు. టీజ‌ర్‌లో హీరోయిన్‌ని చూసిన‌ప్ప‌à°Ÿà°¿ నుంచి చాలా మంది ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఆమె పేరు à°…à°¨‌à°˜. కేర‌à°³ భామ‌. à°®‌à°²‌యాళ à°¨‌టీమ‌ణుల‌కు à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° ఎప్పుడూ మంచి ఆద‌à°°‌à°£ ఉంటుంది. అనఘ కూడా టాప్ రేంజ్‌à°•à°¿ వెళ్తుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. à°¤‌మిళ చిత్రం à°¨‌ట్పే తునై లో à°…à°¨‌à°˜ à°¨‌టించారు. అందులో కొన్ని సీన్లు చూసి à°ˆ సినిమాకు ఎంపిక చేసుకున్నాం. చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది అని అన్నారు.


నిర్మాత‌లు మాట్లాడుతూ - à°¤‌మిళంలో à°¨‌ట్పే తునై లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°…à°¨‌à°˜‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఆమె స్టార్ మెటీరియ‌ల్ అని మా à°¨‌మ్మ‌à°•à°‚. మా సినిమాలో à°¨‌à°Ÿ‌à°¨‌కు స్కోప్ ఉన్న పాత్ర ఆమెది. చాలా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించింది. అదే à°¸‌à°®‌యంలో గ్లామ‌ర్ విష‌యంలోనూ ఎక్క‌à°¡à°¾ రాజీప‌à°¡‌లేదు. ఆమె స్వ‌à°¤‌హాగా క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ కావ‌డంతో, డ్యాన్సుల విష‌యంలోనూ చాలా హెల్ప్ అయింది. à°«‌క్తు à°•‌à°®‌ర్షియ‌ల్ హీరోయిన్‌à°•à°¿ ఉండాల్సిన అన్ని à°²‌క్ష‌ణాలు ఆమెలో ఉన్నాయి. మా హీరో కార్తికేయ à°¸‌à°°‌à°¸‌à°¨ à°š‌క్క‌à°—à°¾ à°¸‌రిపోయింది. వారిద్ద‌à°°à°¿ à°®‌ధ్య కెమిస్ట్రీ గురించి సినిమా విడుద‌à°²‌య్యాక à°…à°‚à°¦‌రూ à°¤‌ప్ప‌à°• మాట్లాడుకుంటారు. గుణ 369 షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. త్వ‌à°°‌లోనే విడుద‌à°² తేదీని ప్ర‌à°•‌టిస్తాం అని చెప్పారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !