View

రూటు మార్చిన రవితేజ... 3గురితో రొమాన్స్!

Saturday,September29th,2018, 01:16 PM

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీని తర్వాత వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు రవితేజ. ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయబోతున్నాడట రవితేజ. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు.


కాగా తాజా వార్తల ప్రకారం ఇద్దరు హీరోయిన్స్ ని ఆల్ రెడీ ఖరారు చేసారని తెలుస్తోంది. 'నెల టిక్కెట్' సినిమాలో రవితేజతో జత కట్టిన మాళవిక శర్మ ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. మరో హీరోయిన్ గా 'నన్ను దోచుకుందువటే' ఫేం నబా నతేష్ ని తీసుకున్నారని సమాచారమ్. మరి మూడో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరికి దక్కనుందో వేచి చూద్దాం. రామ్ తళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కనుంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్స్ చేస్తున్న రవితేజ ఫస్ట్ టైమ్ ఈ జానర్ లో సినిమా చేయబోతున్నాడు. మరి ఈ సినిమాతో రూటు మార్చిన రవితేజకు ఈ సినిమా ఏ రకంగా ఉపయోగపడనుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !