View

కొత్తగా కనిపించబోతున్న రవితేజ!

Thursday,July23rd,2020, 11:39 AM

మాస్ రాజా రవితేజ à°•à±Šà°¤à±à°¤ అవతారమెత్తనున్నాడు. ఇప్పటివరకూ à°šà±‡à°¯à°¨à°¿ పాత్రతో à°…లరించడానికి సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో à°°à°µà°¿à°¤à±‡à°œ 'క్రాక్' సినిమా చేస్తున్నాడు. à°ˆ సినిమాలో à°ªà°µà°°à± ఫుల్ à°ªà±‹à°²à±€à°¸à°¾à°«à±€à°¸à°°à± à°—à°¾ నటిస్తున్నాడు. దీంతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో 'కిలాడి' సినిమా చేస్తున్నాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు రవితేజ.


à°ˆ రెండు సినిమాలు కాకుండా మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు. à°¤à±à°°à°¿à°¨à°¾à°§à°°à°¾à°µà± నక్కిన దర్శకత్వంలో à°“ సినిమా కమిట్ అయ్యాడు à°°à°µà°¿à°¤à±‡à°œ. à°ˆ సినిమాలో à°¡à°¿à°Ÿà±†à°•à±à°Ÿà°¿à°µà± à°—à°¾ నటిస్తున్నాడట. ఇప్పటివరకూ à°°à°µà°¿à°¤à±‡à°œ ఇలాంటి పాత్ర చేయలేదు. కామెడీ à°°à±Šà°®à°¾à°‚టిక్ ఎంటర్ టైనర్ à°—à°¾ తెరకెక్కనున్న à°ˆ సినిమాలో తమన్నా à°•à°¥à°¾à°¨à°¾à°¯à°¿à°•à°—à°¾ నటించే అవకాశం ఉందని సమాచారమ్. 'క్రాక్', 'కిలాడి' సినిమాల తర్వాత రవితేజ, త్రినాధరావు  కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళ్లే à°…వకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !