View

నయా ట్రెండ్ కి నాంది పలకబోతున్న రవితేజ?

Monday,July13th,2020, 02:35 PM

టాలీవుడ్ లో మాస్ రాజా రవితేజ à°¨à°¯à°¾ ట్రెండ్ à°•à°¿ నాంది పలకబోతున్నాడా... ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఇదే. అసలు విషయం ఏంటంటే...


రవితేజ, శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో à°°à±‚పొందిన సినిమా 'క్రాక్'. సమ్మర్ కానుకగా à°ˆ సినిమాని à°®à±‡ 8à°¨ విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. అయితే కరోనా à°•à°¾à°°à°£à°‚à°—à°¾ à°¥à°¿à°¯à±‡à°Ÿà°°à±à°¸à± à°¬à°‚ద్ అవ్వడంతో సినిమాల విడుదల ఆగిపోయాయి. ప్రస్తుతానికి à°¥à°¿à°¯à±‡à°Ÿà°°à±à°¸à± à°Žà°ªà±à°ªà±à°¡à± తెరుచుకుంటాయనే దానిపై క్లారటీ లేదు. కొన్ని చిన్న సినిమాలు à°¡à°¿à°œà°¿à°Ÿà°²à± ఫ్లాట్ పామ్ పై విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే పెద్ద సినిమాలు à°¡à°¿à°œà°¿à°Ÿà°²à± ఫ్లాట్ పామ్ వైపు మొగ్గుచూపడంలేదు. కానీ బాలీవుడ్ à°²à±‹ స్టార్ హీరో అక్షయ్ à°•à±à°®à°¾à°°à± తన సినిమా'లక్ష్మీ à°¬à°¾à°‚బ్' ని డిస్నీ హాట్ స్టార్ లో స్ర్కీనింగ్ à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ అంగీకరించడంతో à°ˆ నయా à°Ÿà±à°°à±†à°‚డ్ స్టార్ట్ అయ్యింది. థియేట్రికల్ రిలీజ్ లేకుండా, à°“à°Ÿà°¿à°Ÿà°¿ à°«à±à°²à°¾à°Ÿà± పామ్ పై సినిమాని విడుదల చేయడం à°…ందరినీ షాక్ à°•à°¿ కూడా గురి చేసింది. 


తాజాగా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరో రవితేజ à°ˆ నయా ట్రెండ్ à°•à°¿ నాంది పలకడానికి ముందుకు వచ్చినట్టు సమాచారమ్. తన 'క్రాక్' సినిమాని à°“à°Ÿà°¿à°Ÿà°¿ à°«à±à°²à°¾à°Ÿà± పామ్ లో స్ర్కీనింగ్ à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ రవితేజ అంగీకరించారట. నిర్మాతలు à°ªà±†à°Ÿà±à°Ÿà°¿à°¨ పెట్టుబడికి ఎలాంటి ఢోకా లేదంటే సినిమాని à°“à°Ÿà°¿à°Ÿà°¿ లో స్ర్కీనింగ్ à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ తనకేం à°ªà±à°°à°¾à°¬à±à°²à°®à± à°²à±‡à°¦à°¨à°¿ రవితేజ à°šà±†à°ªà±à°ªà°¾à°°à°Ÿ. దాంతో à°¨à°¿à°°à±à°®à°¾à°¤à°²à± à°“à°Ÿà°¿à°Ÿà°¿ à°«à±à°²à°¾à°Ÿà± పామ్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. à°“ పాపులర్ à°“à°Ÿà°¿à°Ÿà°¿ à°¨à°¿à°°à±à°µà°¾à°¹à°•à±à°²à°¤à±‹ సంప్రతింపులు జరుపుతున్నారట. మరి దీనికి సంబంధించి ఎప్పుడు క్లారటీ వస్తుందో వేచిచూద్దాం. à°ˆ సినిమా కనుక à°“à°Ÿà°¿à°Ÿà°¿ à°«à±à°²à°¾à°Ÿà± పామ్ పై విడుదలైతే  à°Ÿà°¾à°²à±€à°µà±à°¡à± లో నయా à°Ÿà±à°°à±†à°‚డ్ à°•à°¿ రవితేజ నాంది పలికినట్టేనని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !