View

క్రేజీ మల్టీస్టారర్ లో రవితేజ, రానా?

Monday,June15th,2020, 06:00 AM

మాస్ రాజా రవితేజ, దగ్గుబాటి à°¹à±€à°°à±‹ రానా à°•à°¾à°‚బినేషన్ లో à°“ మల్టీస్టారర్ తెరకెక్కనుందనే వార్తలు à°ªà±à°°à°šà°¾à°°à°®à°µà±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¿. à°ˆ ఇద్దరూ కలిసి నటిస్తే, à°† సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది. ఆల్ రెడీ భారీ విజయాన్ని à°…ందుకున్న రీమేక్ లో అయితే, à°† సినిమాకి భారీ అంచనాలు à°¨à±†à°²à°•à±Šà°‚టాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకీ à°ˆ ఇద్దరూ చేయబోతున్న à°®à°²à±à°Ÿà±€à°¸à±à°Ÿà°¾à°°à°°à± à°à°‚à°Ÿà±€ అనే వివరాల్లోకి వెళితే...


మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పన్ కోషియమ్' చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సూర్యదేవర నాగవంశీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. à°ˆ సినిమా తెలుగు రీమేక్ à°¨à°¿ నందమూరి నటసింహం బాలకృష్ణ, దగ్గుబాటి à°¹à±€à°°à±‹ రానా à°•à°¾à°‚బినేషన్ లో తెరకెక్కించడానికి నాగవంశీ ప్లాన్ చేసారట. అయితే ప్రస్తుతం బోయపాటి సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని, వేరే సినిమా చేసే ఆలోచన లేదని... à°®à°²à°¯à°¾à°³ à°¸à°¿à°¨à°¿à°®à°¾ రీమేక్ లో నటించే ఆలోచన అసలే లేదని క్లారటీ ఇచ్చారు à°¬à°¾à°²à°¯à±à°¯.  దాంతో 'అయ్యప్పన్ కోషియమ్' సినిమా బాలయ్య చేసే అవకాశం లేదు కాబట్టి, నిర్మాత నాగవంశీ à°µà±‡à°°à±‡ ప్లాన్ ని వర్కవుట్ à°šà±‡à°¸à°¿à°¨à°Ÿà±à°Ÿà± à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. 


à°ˆ రీమేక్ లో రవితేజ, రానాని à°¨à°Ÿà°¿à°‚పజేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే à°°à°µà°¿à°¤à±‡à°œ, రానాను à°¸à°‚ప్రదించినట్టు తెలుస్తోంది. à°ˆ ఇద్దరూ à°ˆ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని సమాచారమ్. త్వరలోనే à°ˆ మల్టీస్టారర్ గురించి అధికారికంగా à°µà±†à°²à±à°µà°¡à±‡ అవకాశముంది. సో... రవితేజ, రానా à°®à°²à±à°Ÿà±€à°¸à±à°Ÿà°¾à°°à°°à± à°•à°¿ à°°à°‚à°—à°‚ సిద్ధమవుతోందని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !