View

మెగా డాటర్ ప్రేమ, పెళ్లి.. నిజమెంత?

Wednesday,March27th,2019, 05:14 AM

మెగా డాటర్ నిహారిక ప్రేమ, పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా నిహారికతో డేటింగ్ లో ఉన్నాడని, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించారని, త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. ఈ నేపధ్యంలో దీనికి సంబంధించి క్లారటీ ఇచ్చాడు హీరో విజయ్ దేవరకొండ.


నిహారిక నటించిన 'సూర్యకాంతం' చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా అటెండ్ అయ్యాడు. ఈ వేడుకలో నిహారికకు తాను పెద్ద అన్న అని ప్రకటించాడు విజయ్ దేవరకొండ. యుట్యూబ్ చానెల్స్ లో నిహారికతో నేను డేటింగ్ లో ఉన్నాననే వార్తలను చూసాను. అందుకే ఈ వార్తకు సంబంధించి క్లారటీ ఇస్తున్నాను. నిహారికకు నేను అన్నయ్యను. దీన్నిబట్టి మీరు అర్ధం చేసుకోవచ్చు అని చెప్పాడు విజయ్ దేవరకొండ.


నిహారిక కూడా విజయ్ దేవరకొండ మాటల పట్ల స్పందిస్తూ - విజయ్ దేవరకొండను ఇంతకుముందు నేను కలవలేదు. విజయ్ దేవరకొండ నన్ను చెల్లెలుగా సంభోదించడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. తనపై రెస్పెక్ట్ పెరిగింది. విజయ్ దేవరకొండ స్పందించిన విధానంలోనే మా మధ్య ఉన్న బంధం ఏంటో తేట తెల్లమయ్యింది. ఇక ఈ టాపిక్ కి ఫుల్ స్టాప్ పడిపోతుందని భావిస్తున్నాను అని చెప్పింది.


సో... విజయ్, నిహారిక డేటింగ్, పెళ్లికి సంబంధించి క్లారటీ వచ్చినట్టే కదా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !