View

చిరు, కొరటాల ప్లాన్ ఇదేనట...!

Tuesday,June25th,2019, 04:11 AM

మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. గుమ్మడికాయ కొట్టేసారు. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఈ సినిమాకి సంబంధించి ప్లానింగ్ జరుగుతోందట. ఆ వివరాల్లోకి వెళితే...


అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలా ప్లాన్ చేయమని కొరటాలకు చెప్పారట చిరు. వచ్చే యేడాది సమ్మర్ కానుకగా సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారట. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు. ఆ రోజున ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరపాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే...


ఈ సినిమాలో చిరంజీవి డ్యుయెల్ రోల్స్ లో కనువిందు చేయబోతున్నారట. రైతన్నగా ఓ పాత్ర, యన్.ఆర్.ఐ గా మరో పాత్ర ఉంటుందట. సోషల్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందట. శృతిహాసన్, తమన్నా లో ఎవరో ఒకరు ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేసే అవకాశం ఉందని, సెకండ్ లీడ్ కోసం శ్రద్ధాశ్రీనాధ్ ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !