View

'సైరా' రూమర్లపై స్పందించిన చిరు.. మెసేజ్ తో చెక్!

Saturday,January20th,2018, 04:37 AM

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సెకండ్ షెడ్యూల్ కోసం చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ సినిమా గురించి కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలీదుగానీ, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం చిత్రం యూనిట్ ని టెన్షన్ కి గురి చేస్తోందట.


నయనతార ఈ సినిమా నుంచి తప్పుకుందని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి విషయంలో చిరు అన్ శాటిస్ ఫైడ్ గా ఉన్నారని, డైలాగ్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా మధ్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు ప్రచారమవుతున్నాయి. కాగా ఈ వార్తలు చిరు వరకూ వెళ్లాయట. చిరు చాలా కూల్ గా ఈ వార్తలపై స్పందించారట. టీమ్ కి ఓ మెసేజ్ కూడా పెట్టారట. ఈ మెసేజ్ లో ''సైరా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇలాంటి సినిమాలు జరిగేటప్పుడు బోల్డన్ని వార్తలు ప్రచారమవుతాయి. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ఎవరికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరంలేదు. కూల్ గా ఎవరి పని వారు చేసుకుంటూ ముందుకుసాగుదాం'' అని మెసేజ్ పెట్టారట. ఈ మెసేజ్ టీమ్ మెంబర్స్ లో చాలా ఉత్తేజాన్ని నింపిందని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !