View

చిరుని థ్రిల్ చేసిన రంగస్థలం.. బ్యాలెన్స్ ఇక నాలుగేనట!

Thursday,November16th,2017, 05:31 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రంగస్థలం’ పై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. à°ˆ భారీ అంచనాలు వల్ల సినిమాకి నష్టం కలుగుతుందేమోనని, ప్రతి విషయంలోనూ కేర్ ఫుల్లుగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి ‘రంగస్థలం’ చిత్రం యూనిట్ ని హెచ్చరిస్తున్నారట. కాగా తాజా వార్తల ప్రకారం చిరు à°ˆ సినిమా విషయంలో చాలా శాటిస్ ఫైడ్ à°—à°¾ ఉన్నారని తెలుస్తోంది.


ఇటీవల చిరు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి ‘రంగస్థలం’ ఫుటేజ్ ని చూసారట. విజువల్ క్వాలిటీ చిరు, రాజమౌళిని థ్రిల్ చేసిందట. ప్రతి షాట్ ని à°…à°‚à°¤ అందంగా తీర్చిదిద్దాడట సుకుమార్. ఇక సినిమాని తీర్చిదిద్దిన వైనం కూడా చిరుని శాటిస్ ఫై చేసిందని సమాచారమ్. దాంతో సుకుమార్ ని చిరు అభినందించారట. ఇదిలా ఉంటే… à°ˆ సినిమాకి సంబంధించి ఇంకా నాలుగు కీలక సీన్లు, నాలుగు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయట. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయిపోతుంది. సమ్మర్ à°—à°¾ కానుకగా à°ˆ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !