View

2 రోజుల ముందే 'సైరా' టీజర్ తో మెగా ట్రీట్!

Tuesday,August20th,2019, 12:30 PM

ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజు మెగాభిమానులకి బిగ్ సర్ ప్రైజింగ్ ఇవ్వడం చిరుకి అలవాటు. అయితే ఈసారి రెండు రోజుల ముందే 'సైరా' టీజర్ ని విడుదల చేసి మెగా ట్రీట్ ఇచ్చింది 'సైరా' టీం. ఆ వివరాల్లోకి వెళితే...


మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల à°¸‌à°®‌ర్ప‌à°£‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్‌à°š‌à°°‌ణ్ నిర్మాత‌à°—à°¾ సురేంద‌ర్‌రెడ్డి à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం 'సైరా à°¨‌à°°‌సింహారెడ్డి'. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ à°¬‌చ్చ‌న్‌, కిచ్చాసుదీప్‌, విజ‌య్ సేతుతి, à°¨‌à°¯‌à°¨‌తార‌, à°¤‌à°®‌న్నా, à°°‌వికిష‌న్ à°¤‌దిత‌రులు కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టించారు. చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా à°ˆ సినిమా టీజ‌ర్‌ను మంగ‌à°³‌వారం విడుద‌à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మం ముంబైలో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మంలో...
విజ‌య్ సేతుప‌తి మాట్లాడుతూ - అమితాబ్ à°¬‌చ్చ‌న్‌, చిరంజీవి వంటి గొప్ప స్టార్స్‌తో à°¨‌టించే à°…à°µ‌కాశం రావ‌à°¡à°‚ నా అదృష్టంగా భావిస్తున్నాను. à°ˆ సినిమాలో భాగం కావ‌డంపై చాలా సంతోషంగా ఉంది అన్నారు.


à°¤‌à°®‌న్నా మాట్లాడుతూ - ఇది హిస్టారిక‌ల్ మూవీ. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నేను చేసిన సినిమాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన‌ది. సైరాలో నేను పార్ట్ కావ‌à°¡à°‚à°ª‌ట్ల చాలా సంతోషంగా ఉన్నాను. సైరా à°¨‌à°°‌సింహారెడ్డి సినిమా à°š‌రిత్రలో à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌ని à°“ స్వాతంత్ర్య‌యోధుడి à°•‌à°¥‌. ఇలాంటి సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ చాలా à°—‌ర్వంగా ఆనందంగా ఉంది అన్నారు.


సుదీప్ మాట్లాడుతూ - బిగ్గెస్ట్ స్టార్ బిగ్ బిగారు à°ˆ సినిమాలో à°¨‌టించారు. సినిమాలో స్టార్స్ సాధించిన వాటితో పోల్చితే మేం ఏం సాధించ‌లేదు. అలాంటి వండ‌ర్ ఫుల్ యాక్ట‌ర్స్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకోవ‌à°¡‌మే గొప్ప à°µ‌à°°à°‚à°—à°¾ భావిస్తున్నాను. ప్రతిరోజు మేం మేక‌ప్ వేసుకుని అద్దంలో చూసుకున్న‌ప్పుడు మేమేనా అనిపించేది. ఎందుకంటే పెద్ద పెద్ద‌à°—‌డ్డాలు, à°¬‌రువైన దుస్తులు, మేక‌ప్ వేసుకునేవాళ్లం. యుద్ధ à°¸‌న్నివేశాల్లో à°¨‌టించేట‌ప్పుడు మేం ఇత‌à°° à°¨‌టీన‌టుల్ని à°•‌లుసుకుంటే వారెవ‌రో తెలుసుకోవ‌డానికే మాకు à°¸‌à°®‌యం à°ª‌ట్టేది. చాలా గొప్ప సినిమా. ప్ర‌తిసారి ఇలాంటి సినిమాల్లో à°¨‌టించే à°…à°µ‌కాశాలు రావు. à°…à°µ‌కాశం à°µ‌చ్చినప్పుడు కాద‌à°¨‌కుండా చేసేయ‌à°¡‌మే అన్నారు.


à°°‌వికిష‌న్ మాట్లాడుతూ - నేను అఘోరిలాంటి à°¨‌టుడ్ని. నేను ఎలాంటి పాత్ర‌లో అయినా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°—‌లుగ‌తాన‌ని భావిస్తాను. సౌత్‌లో à°¨‌న్ను రేసుగుర్రంతో à°ª‌à°°à°¿à°š‌యం చేసింది à°ˆ సినిమా à°¦‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి à°¨‌న్ను తెలుగులో à°ª‌à°°à°¿à°š‌యం చేశారు. à°¦‌క్షిణాది ప్రేక్ష‌కుల ప్రేమ‌ను అక్క‌à°¡à°¿ నుండే పొందుతూ à°µ‌చ్చాను. మెగాస్టార్ చిరంజీవిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న్ని నుండి చాలా విష‌యాలు నేర్చుకున్నాను అన్నారు.


అమిత్ త్రివేది మాట్లాడుతూ - తెలుగులో నా డెబ్యూ మూవీ. చాలా గొప్ప à°¨‌టీన‌టులు, నిర్మాత‌లున్న సినిమాలో à°ª‌నిచేశాను. చిరంజీవిగారు, à°š‌à°°‌ణ్‌à°²‌తో à°•‌లిసి à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ à°®‌à°°‌చిపోలేని అనుభూతి. à°¦‌క్షిణాది భాష అర్థం కావ‌డమే à°•‌ష్టం. అయితే సంగీతానికి భాష లేదు. à°¦‌ర్శ‌కుడు, రైట‌ర్స్ నా à°ª‌నిని సుల‌à°­à°‚ చేశారు అన్నారు.


సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - నా వెనుక చిరంజీవిగారు, à°š‌à°°‌ణ్‌గారు ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పూర్తి చేయ‌à°—‌లిగాను అన్నారు.


à°ª‌ర్హాన్ అక్త‌ర్ మాట్లాడుతూ - నేను సినిమా ప్ర‌పంచంలోనే ఎక్కువ‌à°—à°¾ బ్ర‌తికాను. ప్ర‌పంచంలో మంచి చిత్రాల à°•‌లెక్ష‌న్స్ మా ఇంట్లో ఉండేవి. సినిమాల‌కు భాష‌లేదు అన్నారు.


రితేష్ అద్వాని మాట్లాడుతూ - à°š‌రిత్ర‌లో à°•‌à°¨‌à°ª‌à°¡‌కుండా పోయిన à°“ స్వాతంత్ర్య‌పోరాట యోధుడి à°•‌à°¥ అని రామ్ నాకు సినిమా స్టోరీ లైన్ పంపాడు. à°† పాయింట్ నాకు à°¨‌చ్చింది. ఇలాంటి à°•‌à°¥‌ను à°…à°‚à°¦‌à°°à°¿ ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని ఉద్దేశం నేను à°ˆ సినిమాలో పార్ట్ అయ్యాను అన్నారు.


అనీల్ టడానీ మాట్లాడుతూ - ఇలాంటి స్కేల్‌, à°¬‌డ్జెట్ ఉన్న సినిమాలు చేసేట‌ప్పుడు నిర్మాత‌లకే ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాంటి వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అన్నారు.


నిర్మాత మెగాప‌à°µ‌ర్‌స్టార్ రామ్‌à°š‌à°°‌ణ్ మాట్లాడుతూ - నాన్న‌గారు ఇంట్లో à°’à°•‌లా, మేక‌ప్ వేసుకున్న‌ప్పుడు à°’à°•‌లా ఉంటారు. ట్రాన్స్‌à°«‌ర్మేష‌న్ అయిపోతారు అన్నారు.


చిరంజీవి మాట్లాడుతూ - ఇది à°š‌రిత్ర à°®‌à°°‌చిపోయిన వీరుడు ఉయ్యాల‌వాడ à°¨‌à°°‌సింహారెడ్డి à°•‌à°¥‌. ఇలాంటి వీరుడి à°•‌à°¥‌ను à°®‌à°¨ దేశంలోని ప్ర‌à°œ‌లు తెలుసుకోవాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ ఉంద‌నిపించింది. à°’à°•‌టిన్న‌à°° దశాబ్దంగా సినిమా వాయిదా à°ª‌డుతూనే à°µ‌స్తుంది. అందుకు కార‌ణం à°¬‌డ్జెట్ à°ª‌రిమితులే. సురేంద‌ర్ రెడ్డి, à°š‌రణ్ à°ˆ సినిమాను చేయ‌డానికి ముందు రావ‌డంతో నా à°•‌à°² నేర‌వేరింది అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !