View

స్పార్క్ లైఫ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది - విక్రాంత్

Saturday,November18th,2023, 03:36 PM

విక్రాంత్, మెహరీన్, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. విక్రాంత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించటమే కాకుండా à°ˆ చిత్రానికి à°•‌à°¥‌, స్క్రీన్ ప్లే కూడా అందించారు. గురు సోమ‌సుంద‌à°°à°‚ à°ˆ చిత్రంలో విల‌న్‌à°—à°¾ à°¨‌టించారు. ఇంకా à°ˆ మూవీలో నాజ‌ర్‌, సుహాసిని à°®‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, à°¸‌త్య‌, బ్ర‌హ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అన్న‌పూర్ణ‌మ్మ‌, à°š‌మ్మ‌క్ చంద్ర‌, రాజా à°°‌వీంద్ర à°¤‌దిత‌రులు ఇత‌à°° పాత్ర‌ల్లో à°¨‌టించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై à°¨‌వంబ‌ర్ 17à°¨ స్పార్క్ మూవీ విడుద‌లైంది. à°ˆ సంద‌ర్భంగా...


హీరోయిన్ రుక్స‌ర్ థిల్లాన్ మాట్లాడుతూ ‘‘మా ‘స్పార్క్’ మూవీ సక్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. హీరో విక్రాంత్‌à°•à°¿ అభినంద‌à°¨‌లు ఎక్కువ‌à°—à°¾ à°µ‌స్తున్నాయి. ఎందుకంటే ఇదొక ఎక్స్‌పెరిమెంట్ మూవీ. à°¤‌ను హీరోగా à°¨‌టిస్తూనే సినిమాను డైరెక్ట్ చేశారు. à°•‌à°¥‌, స్క్రీన్ ప్లే కూడా అందిస్తూ కీల‌à°•‌మైన పాత్ర‌ను పోషించారు. à°¤‌à°¨ డేడికేష‌న్‌తో విక్రాంత్ à°ˆ రోల్స్‌ను à°¸‌à°®‌ర్దవంతంగా పోషించారు. నేను సంధ్య థియేట‌ర్‌లో ఆడియెన్స్‌తో à°•‌లిసి సినిమా చూశాను. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°“ à°¡à°¿à°«‌రెంట్ ఫీలింగ్ à°•‌లిగింది. కొత్త కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని à°®‌రోసారి ప్రూవ్ అయ్యింది. పాట‌à°²‌కు హేషం బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్‌ను à°š‌క్క‌à°—à°¾ అందించారు. అశోక్‌గారు విజువ‌ల్స్ ఇంపాక్ట్‌à°—à°¾ ఉన్నాయి. à°«‌స్టాఫ్ కంటే సెకండాఫ్ గ్రిప్పింగ్‌à°—à°¾ ఉంది. సుహాసినిగారు, గురు సోమ‌సుంద‌రంగారి క్యారెక్టర్స్ ప్రేక్ష‌కుల ఎక్స్‌పెక్టేష్స్‌ను మించి à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటాయి. ప్రేక్ష‌కుల నుంచి à°µ‌స్తున్న రెస్పాన్స్‌ను చూసి హ్యాపీగా ఉంది. à°¸‌పోర్ట్ చేసిన అందిరికీ థాంక్స్‌’’ అన్నారు.


హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘‘మా స్పార్క్ మూవీ థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. మంచి రెస్పాన్స్ à°µ‌స్తుంది. సంధ్య థియేట‌ర్‌లో ఆడియెన్స్‌తో à°•‌లిసి సినిమాను చూశాను. సినిమాలో సాంగ్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, పెర్ఫామెన్స్‌లు, యాక్ష‌న్ సీక్వెన్సులు అన్నీ à°¨‌చ్చుతున్నాయి. సినిమా చూసిన వారంద‌రూ పాజిటివ్‌à°—à°¾ స్పందిస్తున్నారు. యూనిట్‌ను అభినందిస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లోని à°šà°¿à°µ‌à°°à°¿ 20 నిమిషాల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌స్తుంది. సుహాసినిగారు, గురు సోమ‌సుంద‌రంగారి క్యారెక్ట‌ర్స్‌లో ఉండే ట్విస్టులను ఊహించ‌లేక‌పోతున్నారు. కంప్లీట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌. అన్నీ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ మూవీగా స్పార్క్ మెప్పిస్తుంది. హేషం వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్‌, బీజీఎం ఇచ్చారు. వీటిపై ఆడియెన్స్ పాజిటివ్‌à°—à°¾ రియాక్ట్ అవుతున్నారు. ‘మా ‘స్పార్క్’ మూవీ సక్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌à°°à°¿à°•à±€ థాంక్స్‌’’ à°…న్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !