View

సైరా ఫస్ట్ రివ్య్వూ.. రేటింగ్ ఎంతో తెలుసా!

Wednesday,October02nd,2019, 12:55 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' నరసింహారెడ్డి à°ˆ రోజు (2.10.2019) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. నిన్న యు.యస్ లో à°ˆ సినిమా ప్రిమియర్స్ భారీ ఎత్తున స్ర్కీనింగ్ అయ్యాయి. ఇక ముంబయ్ లో అయితే కొంతమంది సెలెక్టె డ్ క్రిటిక్స్ కోసం à°ˆ సినిమా స్పెషల్ షో ఏర్పాటు చేసారట. అందులో భాగంగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ శివ సత్యం నుంచి à°ˆ సినిమా ఫస్ట్ రివ్య్వూ వచ్చేసింది. 


''అవుట్ స్టాండింగ్. చిరంజీవిగారి అద్భుతమైన నటనతో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన à°ˆ సినిమా à°¦à±‡à°¶à°­à°•à±à°¤à°¿à°¤à±‹ కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ష్యూర్ షాట్ సక్సెప్ ఎట్ బాక్సాఫీస్'' అంటూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు శివన్. ఇక ఆయన ఒక్కో విభాగానికి ఇచ్చిన రేటింగ్ వివరాల్లోకి వెళితే...


మెగాస్టార్ చిరంజీవి - 4.5/5
విఎఫ్ ఎక్స్ - 4/5
యాక్షన్ - 4/5
దర్శకత్వం - 4/5
సపోర్టింగ్ యాక్టర్స్ - 4/5
ఎడిటింగ్ - 3.5/5
స్ర్కీన్ ప్లే - 4.5/5
సినిమాటోగ్రఫీ - 4/5
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - 3.5/5
స్టోరీ - 4/5
ఓవరాల్ రేటింగ్ - 4/5
ఫైనల్ à°—à°¾ à°ˆ సినిమా అందరూ చూసి తీరాల్సిందే అంటూ కితాబులిచ్చారు శివన్. à°®à°°à°¿ ప్రేక్షకుల రివ్య్వూ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !