View

నందమూరి హీరోతో హని బేబి రొమాన్స్...!

Wednesday,June12th,2019, 06:22 AM

'118' సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాకి 'శతమానం భవతి' ఫేం సతీష్ వేగ్నశ దర్శకత్వం వహించబోతున్నాడు. ఆదిత్య మ్యూజిక్స్ సంస్థ ఈ సినిమా ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. కాగా ఈ సినిమాకి హీరోయిన్ ఖరారయ్యింది.


'హని ఈజ్ ది బెస్ట్..' అంటూ డిఫరెంట్ మ్యానరజిమ్ తో 'ఎఫ్ 2' చిత్రం ద్వారా ఆడియన్స్ ని అలరించిన మెహ్రీన్ à°ˆ సినిమాలో హీరోయిన్ à°—à°¾ నటించనుంది. ఫస్ట్ టైమ్ కళ్యాణ్ రామ్, మెహ్రీన్ à°ˆ సినిమా ద్వారా జత కట్టబోతున్నారు. మరి à°ˆ జోడి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. గోపీ సుందర్ సంగీతం సమకూర్చనున్న à°ˆ సినిమాకి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ à°¸‌à°®‌ర్పకులుగా వ్యవహరిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !