View

త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాలో ఎమ్మెల్యే?

Saturday,March02nd,2019, 04:38 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'సరైనోడు' చిత్రంలో హీరోయిన్ క్యాథరీన్ దెరిస్సా ఎమ్మెల్యేగా నటించి అలరించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ అమ్మడు అల్లు అర్జున్ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనుందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...


అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ మార్చి నుంచి ఆరంభంకానుంది. కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఈ పాత్ర ఓ స్టార్ హీరోయిన్ తో చేయించాలని భావించారట త్రివిక్రమ్. ఈ క్రమంలో క్యాథరీన్ అయితే ఈ పాత్రకు బాగుంటుందని అల్లు అర్జున్ చెప్పడంతో త్రివిక్రమ్ కూడా క్యాథరీన్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే, అల్లు అర్జున్ తో కలిసి 4వ సారి తెర పంచుకోనుంది క్యాథరీన్. 'ఇద్దరమ్మాయిలు', 'సరైనోడు', 'రుద్రమదేవి' చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఈ సినిమాకి సైన్ చేస్తే, 4వ సారి అల్లు అర్జున్, క్యాథరీన్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !