View

ఎన్టీఆర్ బయోపిక్ కి మ్యూజిక్ డైరెక్టర్ కన్ ఫార్మ్.. ఎవరో తెలుసా!

Friday,October20th,2017, 03:02 AM

తెలుగు జాతి గర్వించదగ్గ యుగపురుషుడు నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి రంగం సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి నటసింహం బాలకృష్ణ అలరించబోతున్నారు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బాలయ్య తన సొంత బ్యానర్ లో నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే...


తాజా వార్తల ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ కి మ్యూజిక్ డైరెక్టర్ ని ఫిక్స్ చేసారని తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ చిత్రానికి పాటలందించబోతున్నారట. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి. ఆ రోజున ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకోనుందని తెలుస్తోంది. మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో డైరెక్టర్ తేజ బిజీగా ఉన్నారని సమాచారమ్. త్వరలోనే ఫుల్ డిటైయిల్స్ తో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఈ బయోపిక్ తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించడం ఖాయం. వెండితెరపై ఎన్టీఆర్ జీవిత చరిత్రను చూడటం తెలుగు ప్రజలకు ఓ పండగలా ఉంటుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !