View

తెలుగు రాష్ట్రాల్లో శైలజా రెడ్డి అల్లుడు జోరు.. బాక్సాఫీస్ లెక్కలు!

Friday,September14th,2018, 10:33 AM

యువసామ్రాట్ నాగచైతన్య అల్లుడిగా, రమ్యకృష్ణ అత్తగా అనుఇమ్మాన్యువేల్ హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం వినాయకచవితి పండగను పురస్కరించుకుని నిన్న (13.9.2018) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది. పండగ, వీకెండ్ ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. ఫస్ట్ డే 5.69కోట్లు వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్ లో ఈ సినిమా మరింత జోరుగా వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఫస్ట్ డే తెలుగు రాష్టాల్లో 'శైలజారెడ్డి అల్లుడు' దక్కించుకున్న వసూళ్ల వివరాలు...


నైజాం - 1కోటి 55లక్షలు
సీడెడ్ - 84లక్షలు
నెల్లూరు - 23లక్షలు
గుంటూరు - 64లక్షలు
కృష్ణా - 40లక్షలు
వెస్ట్ గోదావరి - 47లక్షలు
ఈస్ట్ గోదావరి - 77లక్షలు
ఉత్తరాంథ్ర - 64లక్షలు
టోటల్ ఎ.పి తెలంగాణా ఫస్ట్ డే కలెక్షన్ - 5కోట్ల 69లక్షలు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !