View

సవ్యసాచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ బాక్సాఫీస్ రిపోర్ట్!

Sunday,October28th,2018, 10:10 AM

అక్కినేని వారసుడు నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'సవ్యసాచి' చిత్రం నవంబర్ 2న (2.11.2018) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (27.10.2018) వైభవంగా జరిగింది. ఇక ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. థియేట్రికల్ రైట్స్ హక్కుల నిమిత్తం 23.76కోట్లు ఈ చిత్ర నిర్మాతలకు దక్కినట్టు తెలుస్తోంది. ఏరియా వైజ్ గా బిజినెస్ రిపోర్ట్ మీ కోసం...


నైజాం - 6.50కోట్లు
సీడెడ్ - 3.07 కోట్లు
నెల్లూరు - 70లక్షలు
కృష్ణా - 1.20కోట్లు
గుంటూరు - 1.70కోట్లు
వైజాగ్ - 2.50కోట్లు
ఈస్ట్ గోదావరి - 1.50కోట్లు
వెస్ట్ గోదావరి - 1.07కోట్లు
కర్నాటక - 2కోట్లు
ఓవర్ సీస్ - 3.52 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ - 23 కోట్ల 76లక్షలు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !