View

బోయపాటితో సీనియర్ హీరో మంతనాలు.. కొడుకు కోసమే!

Friday,June16th,2017, 12:12 PM

మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్స్ జాబితాలో బోయపాటి శ్రీను పేరు ముందు వరసలో ఉంటుంది. స్టోరీలో కుదిరినన్ని మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసి ఆ ప్రాజెక్ట్ పై క్రేజ్ పెంచేస్తాడు. ప్రస్తుతం నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను 'జయజానకినాయక' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అప్ కమింగ్ హీరో అయిన బెల్లంకొండ శ్రీనివాస్ కి తనదైన టచ్ ఇచ్చి ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ తెచ్చిపెట్టాడు బోయపాటి. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదలకానుంది.


కాగా తాజా వార్తల ప్రకారం బోయపాటి శ్రీనుతో కింగ్ నాగార్జున ఓ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారట. క్లాస్ ఇమేజ్ తో ముందుకు సాగుతున్న నాగచైతన్యని అగ్ర దర్శకుల చేతిలో పెట్టి, ఓ మాస్ సినిమా చేయించాలని ప్లాన్ చేస్తున్నారట నాగ్. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ బిజీగా ఉన్నారు. దాంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట. ఆల్ రెడీ బోయపాటితో చర్చలు జరిపి,12కోట్లు పారితోషికం ఇస్తానని నాగచైతన్య కోసం ఓ ప్రాజెక్ట్ చేసి పెట్టమని అడిగారట. ఇందుకు బోయపాటి కూడా సుముఖంగా ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. నాగచైతన్య కోసం ఓ కథ కూడా తయారు చేస్తానని మాటిచ్చాడట బోయపాటి. సో... అన్నీ కుదిరితే నాగచైతన్య మాంచి మాస్ సినిమా చేసే అవకాశముందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !